వరంగల్
ఫర్నీచర్ షాపుపై అటవీశాఖ అధికారులు దాడి
మహబూబాబాద్ శపట్టణంలో అనుమతి లుకుండా యంత్రాలతో పనాచేస్తున్న ఫర్నీచర్ షాపుపై అటవీశాఖ అధికారులు దాడి యంత్రాలను. ఫర్నీచర్‌ను స్వాధీనం చేస్తుకున్నారు.
హన్మంకొండలో యువజనోత్సవం
హన్మకొండ: వరంగల్ జిల్లా హన్మకొండలోని కాకతీయ డిగ్రీ కళాశాలలో యూత్‌ఫెస్టివల్ -2012 పేరిట యువజనోత్సవాలను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరిని అలరించాయి.
కేటీపీపీలో సాంకేతిక లోపం
వరంగల్: వరంగల్ జిల్లా ఘనపురం మండలం చెల్పూర్ కేటీపీపీలో సాంకేతిక లోపం ఏర్పడింది. దాంతో 500 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు.
తాజావార్తలు
- రాజకీయ కక్షతోనే నేషనల్ హెరాల్డ్ కేసు
- ఢిల్లీని కప్పేసిన పొగమంచు
- తయారీరంగ బలోపేతంపై దృష్టి పెట్టాలి
- అమెరికా మారథాన్ పోటీలో బుర్ర లాస్యకు పథకం
- సొంత ఊర్లో ఓడితే పరువుపోతుందని
- ఉరి వేసుకున్న నిజామాబాద్ అభివృద్ధి
- 27 ఏళ్ల క్రితమే హైదరాబాద్ వదిలి వెళ్లిపోయాడు
- మహత్మా గాంధీని అవమానపరుస్తారా?
- పారిశుధ్య కార్మికుడిగా మారిన సర్పంచ్ భర్త
- కమ్యూనిస్టు దిగ్గజం మూరగుండ్ల కన్నుమూత
- మరిన్ని వార్తలు



