జాతీయం

18 ఏళ్ల లోపు పిల్లలకు వ్యాక్సిన్‌

క్లినికల్‌ ట్రయల్స్‌ చేపట్టిన భారత్‌ బయోటెక్‌ ముంబై,జూన్‌7(జనం సాక్షి):  కరోనా థర్డ్‌ వేవ్‌ చిన్నపిల్లలపై ఎక్కువగా ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో కీలక ముందడుగుపడిరది. భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి …

కరోనా లక్షణాలు లేకుంటే ముందస్తు మందులు వాడొద్దు

కేంద్ర ఆరోగ్యశాఖ కీలక సూచనలు న్యూఢల్లీి,జూన్‌7(జనం సాక్షి):కరోనా చికిత్సలో పలు కీలకమైన మార్పులను కేంద్ర ఆరోగ్యశాఖ చేసింది. డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ (డీజీహెచ్‌ఎస్‌) ఎప్పటికప్పుడు …

హర్యానాలో 14 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు

దుకాణాలకు సరి, బేసి విధానాలలో అనుమతులు చండీఘడ్‌,జూన్‌7(జనం సాక్షి): దేశంలో కరోనా కేసులు ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. పాజిటివ్‌ కేసులు తగ్గినప్పటికి ఈ మహమ్మారి వ్యాప్తి …

 పవిత్ర భూమిని రక్షించు కుంటాం

గుజరాతీల ఆక్రమణ నుంచి కాపాడుకుంటాం వీల్‌ చైర్‌ లో దీదీ ప్రచారం కోల్‌కతా14 మార్చి (జనంసాక్షి) :  తన పవిత్ర భూమిని రక్షించుకునే ఈ పోరులో  చాలా …

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ అమ్మకానికి

ఢిల్లీ .హైదరాబాద్‌ .ముంబై .బెంగళూరు విమానాశ్రయాల్లో వాటా విక్రయం మరో13 ఎయిర్‌ పోర్ట్‌ లు ప్రైవేటీకరణ హైదరాబాద్‌ 14 మార్చి (జనంసాక్షి) : తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ …

నవ్విపోదురుగాక.. తాజ్మహల్‌ పేరు మారుస్తారాట

  లక్నో14 మార్చి (జనంసాక్షి) : ఆగ్రాలోని తాజ్‌మహల్‌ పేరు రామ్‌మహల్‌ లేదా కృష్ణమహల్‌గా మారనుందని, యోగి ఆదిత్యనాథ్‌ రాజ్యంలో ఇది జరిగితీరుతుందని ఉత్తరప్రదేశ్‌ బీజేపీ ఎమ్మెల్యే …

  విలీనమైన బ్యాంకుల చెక్కులు మార్చి నెలాఖరు నుంచి చెల్లవు

న్యూఢిల్లీ 14 మార్చి (జనంసాక్షి) :  ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్నది. ఆర్థిక లావాదేవీలతోపాటు బ్యాంకుల లావాదేవీలు కూడా మారిపోనున్నాయి. …

కాంగ్రెస్‌ ఓటుబ్యాంకు రాజకీయాలు:అమిత్‌ షా

అసోం14 మార్చి (జనంసాక్షి) : భారతీయ జనతా పార్టీ (భాజపా) ఎప్పటికీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడదని కేంద్ర ¬ంమంత్రి అమిత్‌షా అన్నారు. అసోం అసెంబ్లీ ఎన్నికల …

నిరసన ఇలా కూడా తెలియ చేయొచ్చు

టిక్కెట్టు నిరాకరించారని శిరోముండనం తిరువనంతపురం 14 మార్చి (జనంసాక్షి) : అసెంబ్లీ ఎన్నికలు సవిూపిస్తున్న వేళ కేరళలో రాజకీయం వేడెక్కుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల …

దీదీని గెలిపించండి

కోల్‌కతా14 మార్చి (జనంసాక్షి) :  తన పవిత్ర భూమిని రక్షించుకునే ఈ పోరులో  చాలా బాధలు పడ్డాం. ఇంకా పడతాం.. కానీ  గుజరాతీల ఆక్రమణ నుంచి కాపాడు …