జాతీయం

ఎస్సీ, ఎస్టీ చట్ట సవరణపై..  స్టేకు సుప్రీం నిరాకరణ

– మార్చి 20న రివ్యూ పిటీషన్లతో కలిపి విచారణ చేపడతాం న్యూఢిల్లీ, జనవరి24(జ‌నంసాక్షి) : ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల చట్టం కింద నిందితుడికి ముందస్తు బెయిల్‌ను నిరాకరిస్తూ …

రెండుకార్లు ఢీ: మంటల్లో ముగ్గురు మృతి

న్యూఢిల్లీ,జనవరి24(జ‌నంసాక్షి): ఢిల్లీలోని ఆనంద్‌విహార్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రెండు కార్లు ఢీకొనడంతో మంటలు చెలరేగిన ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు …

క్షీణిస్తున్న నవాజ్‌ ఆరోగ్యం

లా¬ర్‌,జనవరి24(జ‌నంసాక్షి): పలు అవినీతి కేసుల్లో లా¬ర్‌ పరిధిలోని కోట్‌ లఖ్‌పత్‌ జైల్లో శిక్ష అనుభవిస్తున్న పాకిస్థాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని …

కుప్పకూలిన నాలగంతస్తుల భవనం

శిథిలాల కింద ఎనిమిది మంది గురుగ్రామ్‌,జనవరి24(జ‌నంసాక్షి): హరియాణాలోని గురుగ్రామ్‌ జిల్లా ఉల్లావాస్‌లో ఘోరం జరిగింది. నాలుగు అంతస్థుల భవనం కుప్పకూలిన ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారని …

వెనిజులాలలో రాజకీయ సంక్షోభం

అధ్యక్షుడికి వ్యతిరేకంగా ఆందోళనలు న్యూఢిల్లీ,జనవరి24(జ‌నంసాక్షి): వెనుజులాలో రాజకీయ సంక్షోభం నెలకొంది. దేశాధ్యక్షుడిగా రెండోసారి నికోలస్‌ మదురో భాద్యతలు చేపట్టడాన్ని నిరసిస్తూ ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయి. వేలాదిగా జనం …

సిబిఐ వ్యవహారంలో మరో మలుపు

విచారణ కమిటీ నుంచి తప్పుకున్న జస్టిస్‌ సిక్రీ న్యూఢిల్లీ,జనవరి24(జ‌నంసాక్షి): కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌ నాగేశ్వరరావు నియామకాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ …

ఈవీఎంలతోనే వచ్చే లోక్‌సభ ఎన్నికలు

– మళ్లీ పేపర్‌ బ్యాలెట్లకు వెళ్లే ప్రసక్తే లేదు – ఈవీఎంలపై అనుమానాలను ఈసీ నివృత్తి చేస్తుంది – కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి సునిల్‌ అరోరా …

రాహుల్‌ వైఫల్యాన్ని కాంగ్రెస్‌ ఒప్పుకుంది

– అందుకే ప్రియాంక రాజకీయ ప్రవేశం? – భాజపా నేత సంబిత్‌ పత్రా న్యూఢిల్లీ, జనవరి23(జ‌నంసాక్షి) : రాహుల్‌ వైఫల్యాన్ని కాంగ్రెస్‌ పార్టీ ఒప్పుకుందని, దీంతో రాహుల్‌ …

మెరీనా బీచ్‌లో జయ స్మారకానికి తొలగిన అడ్డంకులు

జయలలిత మెమోరియల్‌.. నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నల్‌ – ఆమెను దోషిగా పేర్కొనడానికి వీల్లేదు – ప్రజలను దృష్టిలో పెట్టుకొని విధానపరమైన నిర్ణయాలను తీసుకోవాలి – ప్రభుత్వానికి సూచించిన …

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన మాజీ సిఎం

న్యూఢిల్లీ,జనవరి23(జ‌నంసాక్షి): 10 కోట్ల రూపాయల అక్రమ ఆస్తుల కేసులో ట్రయల్‌ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ హిమాచల్‌ ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్‌ ఆయన …