జాతీయం

కేరళలో దారుణఘటన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దహనం

          తిరువ‌నంత‌పురం : ఆ కుటుంబ స‌భ్యులంతా గాఢ నిద్ర‌లో ఉన్నారు. ఒక్క‌సారిగా ఆ ఇంట్లో మంట‌లు చెల‌రేగాయి. ఈ క్ర‌మంలో …

ర‌ష్యా యుద్ధ విమానాలు బాంబుల వ‌ర్షం

          కీవ్‌: ఉక్రెయిన్‌లోని సుమీ న‌గ‌రంపై ర‌ష్యా వైమానిక దాడుల‌కు పాల్ప‌డింది. సోమ‌వారం రాత్రివేళ ఆ దాడులు జ‌రిగాయి. ఆ అటాక్‌లో …

ఖజానాను ముంచుతున్న సబ్సిడీలు

నగదు బదిలీ పథకాలతో దుబారా రూపాయి బియ్యం లాంటి పథకాలతో వ్యాపారాలు న్యూఢల్లీి,మార్చి7(జనం సాక్షి): సబ్సిడీ పథకాలకు ప్రజలను అలవాటు చేసి వారిని నిర్వీర్యులుగా చేయడంలో ప్రభుత్వాలు …

జండర్‌ ఈక్వాలిటీ ఈ యేడాది థీమ్‌ !

న్యూఢల్లీి,మార్చి7(జనం సాక్షి): యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా ….అన్న ఆర్యోక్తిని మననం చేసుకోవడం నిరంతరంగా సాగాలి. ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు పూజలందు …

మహిళా అథ్లెట్లకు మరింత ప్రోత్సాం అవసరం

క్రీడాకారులను ప్రోత్సహించే చర్యలు అవసరం న్యూఢల్లీి,మార్చి7(జనం సాక్షి): భారత్‌ లాంటి విశాలమైన దేశంలో సవాళ్లు ఉన్నప్పటికీ, గ్రామాల స్థాయిలో క్రీడలకు సంబంధించి మౌలిక సదుపాయాలు మెరుగుపడితే మహిళా …

ఉక్రియిన్‌ విద్యార్థులకు ఎన్‌ఎంసి అండ

క్వాలిఫై పరీక్ష రాసేందుకు అనుమతి న్యూఢల్లీి,మార్చి5 (జనం సాక్షి):  ఉక్రెయిన్‌లో మెడిసిన్‌ చదువుతూ అర్దాంతరంగా ఇండియాకు వచ్చిన విద్యార్థులకు నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ అండగా నిలిచింది. ఉక్రెయిన్‌ రష్యా …

కాశ్మీర్‌లో ఘోర ప్రమాదం

కారు లోయలో పడి ఐదురుగు దుర్మరణం శ్రీనగర్‌,మార్చి5 (జనం సాక్షి):  జమ్ముకశ్మీర్‌లోని సాంబా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జిల్లాలోని మన్సర్‌ సవిూపంలో ఓ కారు అదుపుతప్పి లోయలో …

రాష్ట్రపతి ఎన్నిక లక్ష్యంగా విపక్షాల వ్యూహం

ప్రశాంత్‌ కిశోర్‌ వ్యూహం మేరకు కెసిఆర్‌ అడుగులు నితీశ్‌ కుమార్‌,ఆజాద్‌ల పేర్లతో ఊహాగానాలు యూపి ఫలితాలు వస్తే తప్ప కానరాని స్పష్టత న్యూఢల్లీి,మార్చి5(జనం సాక్షి): ఎన్నికల వ్యూహకర్త …

పదిరోజులయినా చల్లారని రావణకాష్టం

యుద్దాన్ని ఎగదోసేలా యూరప్‌ దేశాల తీరు శాంతి చర్చలకు ముందుకు రాని ప్రపంచ దేశాలు యుద్ద నివారణ చర్యలకు పడని అడుగు ఉక్రెయిన్‌ యుద్దం కొనసాగితే మరింత …

క్రెయిన్‌లో విద్యార్థుల కష్టాలు దౌత్య వైఫల్య

          సమయానికి ఆదుకోని నరేంద్ర మోదీ సర్కారు నానా కష్టాలు పడి భారత్‌కు తిరిగొస్తున్న పిల్లలు పుష్పగుచ్ఛాలు ఇస్తూ సర్కారు పెద్దల …