వార్తలు

ఆశలు ఆవిరి..

` ట్రంప్‌కి దక్కని నోబెల్‌ శాంతి బహుమతి ఓస్లో(జనంసాక్షి): అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కి భారీ షాక్‌ తగిలింది. ట్రంప్‌కు 2025 నోబెల్‌ శాంతి బహుమతి దక్కలేదు. …

మరియా కొరీనాను వరించిన నోబెల్‌ శాంతి బహుమతి

` వెనెజులాలో ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాటంతో పురస్కారం ` నోబెల్‌ శాంతి పురస్కారం ట్రంప్‌నకు అంకితమన్న విజేత స్వీడన్‌(జనంసాక్షి):ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్‌ శాంతి బహుమతి  …

క్రిమిసంహారక మందు తాగి మహిళ ఆత్మహత్యాయత్నం

ఇందిరమ్మ ఇల్లు నిర్మించకుండా అడ్డుకుంటున్నారు ఆర్మూర్ ఎంజె హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మహిళ ఆర్మూర్,అక్టోబర్ 10 (జనంసాక్షి) : ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేసుకోకుండా ఇంటి …

మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు..

` కర్ణాటక కీలక నిర్ణయం బెంగుళూరు(జనంసాక్షి):మహిళా ఉద్యోగుల విషయంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నెలకు ఒక రోజు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని రాష్ట్ర …

భారత్‌- యూకే సంబంధాల్లో కొత్తశక్తి

– స్టార్మర్‌తో భేటీ అనంతరం ప్రధాని మోదీ ` ముంబయిలో ఇరువురి సమావేశంలో ` కీలక అంశాలపై ఇరుదేశాధినేతలు చర్చలు ముంబై(జనంసాక్షి):భారత్‌-యూకే సహజ భాగస్వామ్యులని ప్రధాని నరేంద్ర …

సాహిత్యంలో ప్రముఖ హంగేరియన్‌ రచయితకు నోబెల్‌

` లాస్లో క్రాస్జ్నాహోర్కైకు దక్కిన పురస్కారం స్టాక్‌హోం(జనంసాక్షి):ప్రముఖ హంగేరియన్‌ రచయిత లాస్లో క్రాస్జ్నాహోర్కై ఈ ఏడాది సాహిత్యంలో నోబెల్‌ బహుమతిని గెలుచుకున్నారు. సాహిత్య బహుమతిని స్వీడిష్‌ అకాడమీకి …

42 % బీసీ రిజర్వేషన్‌కు సుప్రీంకోర్టులో ఊరట

` వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ కొట్టివేత ` హైకోర్టులో కేసు పెండిరగ్‌లో ఉండగా విచారించలేం సుప్రీం ధర్మాసనం స్పష్టీకరణ న్యూఢల్లీి(జనంసాక్షి) :సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. …

సుప్రీం కోర్టు తీర్పు శుభ పరిణామం 

` 42శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం ` అన్ని రకాల రిజర్వేషన్లకు భాజపా వ్యతిరేకం ` ఢల్లీిలో మీడియాతో మంత్రులు భట్టి, పొన్నం న్యూఢల్లీి(జనంసాక్షి) :సుప్రీం కోర్టు …

మెడిసిన్‌లో ముగ్గురికి నోబెల్‌

` ఇ.బ్రుంకో, ఫ్రెడ్‌రామ్స్‌డెల్‌, షిమోన్‌ సకాగుచిలకు వైద్య శాస్త్రంలో అత్యున్నత పురస్కారం న్యూఢల్లీి(జనంసాక్షి) :2025 సంవత్సరానికి గాను వైద్యరంగంలో ముగ్గురికి నోబెల్‌ బహుమతిని ప్రకటించారు. మేరీ ఈ. …

బీహార్‌లో మోగిన ఎన్నికల నగారా

` రెండు విడుతల్లో ఎలక్షన్ల నిర్వహణ ` నవంబర్‌ 6, 11 తేదీల్లో పోలింగ్‌ ` నవంబర్‌ 14న కౌంటింగ్‌..అదేరోజు ఫలితాలు ` 90 వేల పోలింగ్‌ …