వార్తలు

ట్రంప్‌, పుతిన్‌ భేటీ 15న..

` అమెరికా, రష్యా అధ్యక్షుల మధ్య కీలక సమావేశం ` ఉక్రెయిన్‌ యుద్ధం ముగింపుపై చర్చించే అవకాశం ` భేటీని స్వాగతించిన భారత విదేశాంగ శాఖ ` …

భారీ వర్షాలతో ఢల్లీిని అతలాకుతలం

` గోడకూలిన ఘటనలో 8 మంది మృతి న్యూఢల్లీి(జనంసాక్షి):దేశ రాజధాని ఢల్లీిని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న కుండపోత వర్షం కారణంగా …

334 రాజకీయ పార్టీలకు ఈసీ ఝలక్‌

`రిజిస్టర్‌ పొలిటికల్‌ పార్టీల జాబితా నుంచి తొలగిస్తూ కీలక నిర్ణయం ` బీహార్‌ ఓట్ల రివిజన్‌ను సమర్థించుకున్న ఎన్నికల సంఘం ఢల్లీి(జనంసాక్షి): ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతే లక్ష్యంగా …

ఆధారాలతోనే రాహుల్‌ ఆరోపణలు

` ఈ విషయమై ఈసీ మాట్లాడాలి ` ఓట్ల దొంగతనం, ఫేక్‌ ఓటర్ల లిస్ట్‌ గురించి సమగ్రంగా పరిశీలించాలి ` శరద్‌ పవార్‌ , అఖిలేష్‌ ఢల్లీి(జనంసాక్షి):మహారాష్ట్ర …

భారత్‌పై సుంకాల విషయంలో వాణిజ్య చర్చలుండవు

` విషయం కొలిక్కి వచ్చేంత వరకూ ఆ దిశగా పురోగతి ఉండదు ` రష్యాతో వాణిజ్యం చేసే దేశాలపై మరిన్ని సుంకాలుంటాయి ` మరోసారి స్పష్టం చేసిన …

ఓట్ల దొంగతనానికి ఈసీ సహకారం

` వెంటనే ప్రజలకు నిజాలు వెల్లడిరచాలి ` బీజేపీకి తొత్తుగా ఎన్నికల సంఘం ` నా ఆరోపణలపై ఈసీకి మౌనమెందుకు? ` బెంగళూరు సమావేశంలో రాహుల్‌ తీవ్ర …

అమెరికా నుంచి ఆయుధ కొనుగోలు ఆపలేదు

` ‘రాయిటర్స్‌’ కథనాన్ని తోసిపుచ్చిన రక్షణ శాఖ న్యూఢల్లీి(జనంసాక్షి):అమెరికా సుంకాలకు ప్రతిస్పందనగా ఆ దేశం నుంచి ఆయుధాలు, విమానాల కొనుగోలు ప్రణాళికను భారత్‌ తాత్కాలికంగా నిలిపివేసిందంటూ వచ్చిన …

ఎస్‌సీవో సదస్సులో పాల్గొనండి

` మోదీకి చైనా ఆహ్వానం బీజింగ్‌(జనంసాక్షి):ఆగస్టు చివరలో తియాంజిన్‌ వేదికగా జరగనున్న షాంఘై సహకార సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ సిద్ధమవుతున్నారనే వార్తలు వచ్చాయి. ఇందుకు సంబంధించి …

భారత్‌లో పర్యటించండి

` పుతిన్‌కు మోదీ ఆహ్వానం ` ట్రంప్‌ టారిఫ్‌ల వేళ.. ప్రధానికి రష్యా అధ్యక్షుడి ఫోన్‌ మాస్కో(జనంసాక్షి):రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు ప్రధాని మోదీ ఫోన్‌ చేశారు. …

ఈడీ,సీబీఐ దాడులతో అస్వస్థతకు గురైన కాశ్మీర్‌ మాజీ గవర్నర్‌ సత్యపాల్‌ కన్నుమూత

శ్రీనగర్‌(జనంసాక్షి):మ్ముకశ్మీర్‌ మాజీ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌(79) కన్నుమూశారు. అతని ఎక్స్‌ ఖాతాను నిర్వహించే బృందం ఈమేరకు తన మరణాన్ని ధ్రువీకరించింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సత్యపాల్‌ …