వార్తలు

సిరియాలో టీవి కేంద్రం పై దాడి ఏడుగురి మృతి

డమాస్కన్‌: సిరియాలోని అల్‌-ఇక్‌బరియా టీవీకేంద్రం పై దుండగులు కాల్పులు జరపడంతో ఏడుగురు సిబ్బంది మరణించారు. అనంతరం కొందరు సిబ్బందిని దుండగులు తమతో తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది. అల్‌-ఇక్‌బారియా టీవీ …

లాభాలలో సెన్సెక్స్‌

ముంబాయి: భారతీయ స్టాక్‌ మార్కెట్‌ బుధవారం లాభాలతో ముగిసింది. సెన్సెక్స్‌ 61.18 పాయింట్ల అధిక్యంతో 16967.76 వద్ద నేషనల్‌స్టాక్‌ ఎక్సేంజ్‌ 21.10 పాయింట్ల లాభంతో 5141.90 ముగిశాయి. …

జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో…

రూ.43వేల కోట్ల ప్రజాధనం నష్టం జగన్‌ అక్రమాస్తుల కేసులో మరో 4 అభియోగ పత్రాలు దాఖలు చేయాల్సివుందని సీబీఐ పేర్కొంది. జగన్‌ తన కంపెనీల్లోకి భారీ మొత్తాల్ని …

ఖరీఫ్‌లో కౌలు రైతులకూ రుణాలు!

శ్రీకాకుళం, జూన్‌ 27 : ఈ ఏడాది ఖరీఫ్‌ పంటకు కౌలు రైతులు అందరికీ పంట రుణాలు మంజూరు చేయనున్నట్టు జిల్లా అదనపు జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.ఎస్‌.రాజకుమార్‌ …

సోనియా సానుకూలంగా స్పందించారు:జేసీ

న్యూఢిల్లీ:రాష్ట్ర విభజన సమస్యపై సొనియాగాంధీ సానుకూలంగా స్పందించారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జేసీ దివాకర్‌రెడ్డి తెలియజేశారు.సోనియాతో బేటీ అనంతరం జేసీ మీడియాతో మాట్లాడారు.రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకోవాలని …

అక్రమాస్తుల కేసులో దర్యాప్తు కొనసాగుతోంది:సీబీఐ

హైదరాబాద్‌:జగన్‌ అక్రమాస్తుల కేసులో దర్యాప్తు కొనసాగుతోందని సీబీఐ అక్రమాస్తుల కేసులో రూ.43 వేల కోట్ల ప్రజాదనానికి నష్ట వాటిల్లిందని తెలిసిందని.తెలిసింది.నిందితుడు జగన్‌ తన కంపెనీల్లోకి భారీ మొత్తంలో …

పార్టీ భవిష్యత్‌ కార్యాచరణపై సలహాలిచ్చాం

ఢిల్లీ: పార్టీ భవిష్యత్‌ కార్యాచరణపై అధినేత్ర సోనియాగాంధీకి సలహాలు ఇచ్చామని చిరంజీవి అన్నారు. పార్టీలో సమన్వయలోపం ఉన్న విషయం అధిష్ఠానం దృష్టికి తీసుకొచ్చానన్నారు. ఈరోజు సాయంత్రం ఆయన …

రేపటికి వాయిదా పడ్డా జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ విచారణ

హైదరాబాద్‌:  జగన్‌ బెయిల్‌ పిటిషన్‌పై  విచారణ రేపటికి వాయిదా పడింది. హైకోర్టులో సాగుతున్న ఈ విచారణలో ఈరోజు జగన్‌ తరపు న్యాయవాది వాదనలు ముగిశాయి. సీబీఐ వాదనలు …

సోనియాతో జేసీ దివాకర్‌రెడ్డి భేటీ

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీతో ఆ పార్టీ నేత జేసీ దివాకర్‌రెడ్డిభేటీఅయ్యారు. భేటీలో తాజా రాజకీయ పరిస్థితులు, ఇరత అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం.

లోకేశ్‌కు బాద్యతలు అప్పగించాలి తెలుగు యువత డిమాండ్‌

హైదరాబాద్‌: నారా లోకేశ్‌కు రాష్ట్ర తెలుగు యువత బాధ్యతలు అప్పగించాలని డిమాండ్‌ చేస్తోంది.పార్టీలోకి యువరక్తం కావాలని అభిప్రాయ పడుతున్న తెలుగు యువత నేతలే ఈ మేరకు అధినేత …

తాజావార్తలు