వార్తలు

25 భారీ పరిశ్రమల ఏర్పాటుకు ఆమోదం

హైదరాబాద్‌: ఈ ఏడాది 40వేల 400కోట్ల రూపాయలతో 25 భారీ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇవాళ రాష్ట్ర పెట్టుబడులు, ప్రోత్పహక మండలి …

సోనియాకు కలిన చిరంజీవి

ఢిల్లీ: కాంగ్రెస్‌ నేత, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి ఈ రోజు ఢిల్లీలో కాంగ్రెస్‌ అధినేత్ర  సోనియా గాంధీతో సమావేశం అయ్యారు. ప్రస్తుత రాష్ట్రపరిస్థితులు, రాష్ట్రపతి ఎన్నిక, ఉప …

అబూ జిందాల్‌ పోలీస్‌ కస్టడీని వ్యతిరేకించిన:ముంబయి హైకోర్టు

ముంబయి:ముంబయి మారణకాండ నిందితుడు అబూ జిందాల్‌ పోలీసు కస్టడీని హైకోర్టు వ్యతిరేకించింది అబూ జిందాల్‌ను తమ కస్టడీకి అప్పగించాలన్న ముంబయి క్రైమ్‌ బ్రాంచి వ్యతిరేకించింది.అబూ జిందాల్‌ను తబ …

రాష్ట్ర ప్రజలను వదిలి ఢిల్లీ ప్రదక్షిణలతో కాలక్షేపం

హైదరాబాద్‌:  రాష్ట్ర ప్రజలను వదిలేసి కాంగ్రెస్‌ నేతలు 10 జనపథ్‌  చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు విమర్శించారు. ప్రజా సమస్యలు గాలికొదిలేసి …

రతన్‌ టాటాకు లైఫ్‌ టైమ్‌ అఛీవ్‌మెంట్‌ అవార్డు

న్యూయార్క్‌:టాటా సన్స్‌ ఛైర్మన్‌ రతన్‌ టాటాకు ప్రతిష్ఠాత్మక రాక్‌ ఫెల్లర్‌ ఫౌండేఫన్‌ వారి లైఫ్‌ టైమ్‌ అఛీప్‌మెంట్‌ అవార్డు లభించింది మానవ సేవలో వినూత్న మార్గంలో ముందుకెళ్లున్న …

దళితులపై దాడులు ఏపీలోనే ఎక్కువ నమోదవుతున్నాయి

హైదరాబాద్‌:ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఆంద్రప్రదేశ్‌ ఎక్కువగా నమోదవుతేన్నాయని కేంద్ర మంత్రి ముకుల్‌ వాస్నిక్‌ అన్నారు.పెండింగ్‌ కేసులు ఆంధ్రప్రదేశ్‌ 13శాతం మాత్రమే పరిష్కారమవుతున్నాయన్నారు కేసుల విచారణకు ప్రత్యేక …

సానియా ప్రతిభ చూసే ఎంపిక చేశాం:ఐటా

ఢిల్లీ:ఇద్దరు ఆటగాళ్ల మధ్య తగవు తీర్చడానికి ఐటా తననే ఎరగా వాడిందన్న సానియా ఆరోపణకు ఐటా స్పందించింది.లండన్‌ ఒలింపిక్స్‌కు ప్రతిభ ప్రాతిపదికనే క్రీడాకారులను ఎంపిక చేశామని సానియా …

రెడ్యానాయక్‌ హత్యారాజకీయాలు మానుకోవాలి

మరిపెడ:మాజీ మంత్రి రెడ్యానాయక్‌ హత్యారాజకీయాలు మానుకోవాలని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎర్రబెల్లి దయాకరరావు కడియం శ్రీహరి హితవు పలికారు.బుధవారం వరంగల్‌ జిల్లా మరిపెడ మండలం తాళ్లవూకల్‌ …

పర్లపల్లీలో తిరగబడ్డ గ్రామస్తులు

కరీంనగర్‌: తిమ్మపూర్‌ మండలంలోని పర్లపల్లీ గ్రామంలోని గ్రామస్తులు కెమికల్‌ ఫ్యాక్టరిపై తిరగబడ్డారు. కెమికల్‌ ఫ్యాక్టరీ పై దాడి చేసి పటు వాహనాలను గ్రామాస్తులు ద్వంసం చేశారు. ఈ …

శ్రీలక్ష్మి బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు

హైదరాబాద్‌:సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మి నిందితురాలు ప్రస్తుతం శ్రీలక్ష్మి నిందితురాలు.ప్రస్తుతం శ్రీలక్ష్మి చంచల్‌గూడ మహిళా జైలులో ఉంటున్నారు.

తాజావార్తలు