Main

సండే..గ్రేట్‌ ఫండే..`

  హుస్సేన్‌సాగర్‌ ట్యాంక్‌బండ్‌ అందాల వీక్షణకు భారీగా తరలివచ్చిన సందర్శకులు హైదరాబాద్‌,సెప్టెంబరు 26(జనంసాక్షి): హుస్సేన్‌సాగర్‌ ట్యాంక్‌బండ్‌ అందాల వీక్షణకు సందర్శకులు భారీగా తరలివచ్చారు. హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో ప్రతి …

బలహీన వర్గాల స్పూర్తి ప్రదాత, ప్రముఖ తెలంగాణ వాది కొండ లక్ష్మన్‌ బాపూజీ ` సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌,సెప్టెంబరు 26(జనంసాక్షి):బడుగు, బలహీన వర్గాలకు కొండా లక్ష్మణ్‌ బాపూజీ స్ఫూర్తి ప్రధాత, గొప్ప ప్రజాస్వామిక వాది అని సీఎం కేసీఆర్‌ కొనియాడారు. రేపు కొండ లక్ష్మణ్‌ బాపూజీ …

కోట్లాదిమంది మదిలో బాలు చిరస్మరణీయులు

తొలి వర్ధంతి సందర్భంగా నివాళి అర్పించిన ప్రముఖులు హైదరాబాద్‌,సెప్టెంబర్‌25 (జనంసాక్షి); తన గానంతో కోట్లాది శ్రోతలని పరవశింపజేసిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్యణ్యం మరణించి అప్పుడే ఏడాది …

నేడు ఢల్లీికి సీఎం కేసీఆర్‌..

` మావోయిస్టు ప్రభావిత ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొంటారు ` ఇతర కేంద్ర మంత్రులను కలిసే అవకాశం హైదరాబాద్‌,సెప్టెంబరు 23(జనంసాక్షి): తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరోమారు దిల్లీ వెళ్లనున్నారు. …

నేటి నుంచి అసెంబ్లీ, మండలి సమావేశాలు

` ఏర్పాట్లపై శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి ప్రొటెం ఛైర్మన్‌ ` కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ` కరోనాను సమర్ధవంతంగా ఎదుర్కొన్న ప్రభుత్వానికి, అధికారులకు …

అసెంబ్లీ పరిసరాల్లో నిషేధాజ్ఞలు: సిపి

హైదరాబాద్‌,సెప్టెంబర్‌23 (జనంసాక్షి) : తెలంగాణ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభమవుతున్న నేపధ్యంలో అసెంబ్లీ పరిసరాల్లోని 4 కి.విూ. పరిదిలో సభలు, సమావేశాలు, ఊరేగింపులను …

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను గద్దెదించుతాం

` టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ` భారతదేశాన్ని కాపాడుకోవడానికే పోరు ` దేశాన్ని తాకట్టు పెడుతున్న ప్రధాని మోడీ ` ఇందిరాపార్క్‌ మహాధర్నాలో సీతారాం ఏచూరి ` …

రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు వర్షాలు

హైదరాబాద్‌  జనం సాక్షి సెప్టెంబర్ 22 రాగల మూడు గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం …

ఆయిల్ ఫామ్ వంటి వాణిజ్య పంటలు సాగుపై రైతులు దృష్టి సారించాలి – మంత్రి కే తారకరామారావు 

హైదరాబాద్ సెప్టెంబర్ 22 జనం సాక్షి – సిరిసిల్లలో ఆయిల్ఫామ్ ఫ్యాక్టరీని స్థాపించేందుకు ముందుకు వచ్చిన ఎఫ్ జి వి కంపెనీ తో మంత్రి కేటీఆర్ సమావేశం   …

అన్ని చర్యలు చేపట్టాలి.. ఆర్టీసీని నిలబెట్టాలి

` సమీక్షలో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌ రావు భరోసా ` కరోనా, డీజిల్‌ ధర పెరుగుదల వల్ల సంస్థ నష్టాల్లో కూరుకుపోయింది. ` చార్జీలు పెంచాల్సిన ఆవశ్యకతపై సీఎం …