Saturday, 7 November 2026

Main

బలహీనవర్గాల కోసమే గురుకులాలు: జోగు

హైదరాబాద్‌,మే25(జ‌నంసాక్షి): దేశంలోనే మొదటిసారిగా బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలని సీఎం కేసీఆర్‌ 119 గురుకుల పాఠశాలలను మంజూరు చేశారని మంత్రి జోగు రామన్న తెలిపారు. ఎంబీసీ కులాలను ఏకతాటివిూదకు తీసుకువచ్చి విద్య, ఆర్థిక, సామాజికంగా ముందుకు…

పట్నంలో ప్లాస్టిక్ బ్యాగ్ నిషేధం

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సంచలన నిర్ణయం రాబోతున్నది. పర్యావరణనానికి, నాలాల్లో నీటి ప్రవాహానికి ప్రధాన అడ్డంకిగా ఉన్న ప్లాస్టిక్ కవర్లను నిషేధించాలని నిర్ణయించింది. గ్రేటర్ హైదరాబాద్ సిటీ మొత్తం అమలు చేయాలని భావిస్తోంది. ఇంకా ఆమోద ముద్ర పడకపోయినా..…

చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు.. అనుమానం వస్తే కాల్ చేయండి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కిడ్నాపర్లు, దోపిడీ దొంగలు తిరుగుతున్నారంటూ వస్తున్న పుకార్లపై డీజీపీ మహేందర్‌రెడ్డి స్పందించారు. ఆయన బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి వదంతులపై వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో దోపిడీ దొంగలు, కిడ్నాపర్లు ఎవరూ తిరగడం లేదని స్పష్టం…

కన్నడ రాజకీయంపై కోదండరామ్‌ వ్యాఖ్యలు

కరీంనగర్: కర్ణాటక రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలు దేశానికి మంచిది కాదని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం పేర్కొన్నారు. శనివారం కరీంనగర్‌లో టీజేఎస్ రాజకీయ శిక్షణా శిబిరం జరిగింది. ఈ శిబిరానికి హాజరైన ఆయన మాట్లాడుతూ… ఏ పార్టీలో గెలిచిన…

ఎమ్మెల్యేలంతా మాతోనే ఉన్నారు: మధు యాష్కీ

మెజార్టీ లేని బీజేపీ ఏవిధంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుoది హైదరాబాద్: కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమతో ఉన్నారంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలు అవాస్తవం కాంగ్రెస్ నేత మధు యాష్కీ అన్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలంతా తమతోనే…

హైదరాబాద్‌లో భారీ గాలి,వాన భీభ‌త్సం

హైదరాబాద్‌లో భారీ వర్షం -గాలిదుమారంతో నేలకూలిన విద్యుత్‌ స్తంభాలు, చెట్లు – గంటపాటు ఏకదాటిగా కురిసిన వర్షం – ఇక్కట్లు పడ్డ వాహనదారులు హైదరాబాద్‌, మే17(జ‌నం సాక్షి ) : సాయంత్రం నాలుగు గంటలు.. ఉన్నట్టుండి కమ్మేసిన దట్టమైన…

జూన్‌ 6న పంచాయతీ ఎన్నికల ప్రకటన 

 హైదరాబాద్‌: రాష్ట్రంలో పల్లెల్లో ఎన్నికల నగారా మోగనుంది. జూన్‌ 6వ తేదీన పంచాయతీ ఎన్నికల ప్రకటన జారీ చేసి అదేనెల 23వ తేదీలోగా ప్రక్రియనంతా పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. పంచాయతీ ఎన్నికలను నిర్ణీత గడువుకంటే ముందుగానే…

*జర్నలిస్ట్ గర్జన ను విజయ వంతం చేయండి*

  నాచారం(జనం సాక్షి): మేడ్చల్   జిల్లా నుండి మే 28 న జరిగే జర్నలిస్టుల గర్జనకు పెద్ద ఎత్తున తరలి రావాలని టియూడబ్ల్యూజె ఐజేయూ మేడ్చల్ జిల్లా అధ్యక్షడు ఎం.వెంకట్ రెడ్డి,  కార్యదర్శి  జి. బాలరాజులు పిలుపు నిచ్చారు. …

హైదరాబాద్ లో భారీ వర్షం

వాతావరణశాఖ అలర్ట్ ఇచ్చింది. మరో 24 గంటల్లో రాష్ట్రంలో వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవచ్చని తెలిపింది. చాలా ప్రాంతాల్లో వర్షంతోపాటు ఈదురుగాలులు ఉండొచ్చని హెచ్చరించింది. తెలంగాణ మీదుగా రాయలసీమ, దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడే…

ప్రాజెక్టులు పూర్తయితేనే సాగునీటి సమస్యకు చెక్‌

కాళేశ్వరం తదితర ప్రాజెక్టులపై అందుకే ఒత్తిడి శరవేగంగా ప్రాజెక్టుల పూర్తికి చర్యలు హైదరాబాద్‌,మే14(జ‌నంసాక్షి): ప్రాజెక్టులు పూర్తయితే సాగునీటి వనరులు అందుబాటులోకి రానున్నాయి. మూడు పంటలు సకాలంలో పూర్తి చేసుకునే అవకాశం వస్తుంది. వచ్చే వర్షాకాలంనుంచే వీలైనంత ఎక్కువగా గోదావరి…