రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ నిమర్యాదపూర్వకంగా కలిసిన చంపాపేట కాలనీవాసులు
ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఎన్నో ఏండ్లుగా పెండింగ్లో వున్న రీజిస్ట్రేషన్ మరియు యూ.ఎల్.సీ సమస్యలు ఎల్.బి.నగర్ ఎమ్మెల్యే .దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కృషి వల్ల పరిష్కారం అయింది.అట్టి జీ.ఓ.వివరాలు తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్,పురపాలక,ఐటి,పరిశ్రమల శాఖ మంత్రివర్యలు.కేటీఆర్ రెండు రోజుల క్రితం…










