Monday, 9 November 2026

Main

అడ్డగుట్టలో అక్రమ షెడ్లు

పుట్టగొడుగుల్లా పుట్టుకోస్తున్న అక్రమ షెడ్లు *అక్రమ షెడ్లకు అనుమాతులేవి..? *ఇష్టానుసారంగగా వ్యవహారిస్తున్న అక్రమ షెడ్ ఓనర్స్ *పట్టించుకోని టౌన్ ప్లానింగ్ అధికారులు.. *అమాయక ప్రజలపైనే మీ ప్రతాపమా..? *మీకు దమ్ముంటే చెర్యలు తీసుకోండి కూకట్ పల్లి జనంసాక్షి అక్రమ…

కమిటీ హాల్ నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ సామల హేమ….

సీతాఫలమండి డివిజన్  ఎరుకల బస్తీలో జరుగుతున్న కమిటీ హాల్ నిర్మాణ పనులను    పరిశీలించిన  కార్పొరేటర్ సామల హేమ . అనంతరం ఆమె మాట్లాడుతూ 80 లక్షల వ్యయంతో కమిటీ హాల్ ను నిర్మిస్తున్నట్లు ఆమె తెలిపారు. నిర్మాణ  పనులు…

ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డికి ధన్యవాదాలు

పెద్దేముల్ మండల పరిధిలోని నాగులపల్లి,రుద్రారం, నర్సాపూర్ గ్రామల విద్యార్థులకు బస్సు సౌకర్యం లేకపోవడం వల్ల స్కూలుకు కాలేజీలకు వెళ్లడానికి విద్యార్థిని విద్యార్థులకు చాలా ఇబ్బందిగా ఉండేది. కొంతమంది విద్యార్థిని విద్యార్థులు ప్రైవేటు సౌకర్యంతో వెళ్లే స్థోమత లేక స్కూళ్లకు…

రైతు కు అండగా రైతు బీమా

దోమ జడ్పీటీసీ కొప్పుల నాగిరెడ్డిఇటీవల మరణించిన దోమ మండల పరిధిలోని రాకొండ గ్రామానికి చెందిన మజ్జిగ రాములు కు రైతుభీమా చెక్కు ను దోమ జడ్పీటీసీ  నాగిరెడ్డి  మరియు రాకొండ గ్రామ సర్పంచ్ చేతులమీదుగా నామిని అయినటువంటి మజ్జిగ…

స్కూల్ విద్యార్థి రైలు కిందపడి ఆత్మహత్య

కంటోన్మెంట్ తిరుమలగిరి నవంబర్ 1 జనం సాక్షి  సికింద్రాబాద్ నిన్న సాయంత్రం రామకృష్ణ పురం ఆర్మీ స్కూల్ లో 10 వ తరగతి చదువుతున్న విద్యార్థి అమ్ముగూడ రైల్వే స్టేషన్ వద్ద రైల్ కింద పడి విద్యార్థి ఆత్మహత్య…

పసుపు పంటపై ఉచిత అవగాహన సదస్సు

. ఐసీఐసిఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రేంజర్ల గ్రామంలోని రైతులకు పది రోజులు పసుపు పంటపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఇందులో భాగంగా పాల్గొన్న రైతులకు పోషకాల లోపం కలగకుండా కూరగాయలు సాగు చేసుకోవాలని ఉద్దేశంతో 14 రకాల కూరగాయలు…

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ సేవలు మరువ లేనివి :జైపాల్ రెడ్డి :శామీర్ పేట్, జనం సాక్షి

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ సేవలు మరువ లేనివి :జైపాల్ రెడ్డి :శామీర్ పేట్, జనం సాక్షి : సోమవారం రోజు మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీ 38 వ వర్ధంతి సందర్భంగా తూంకుంట మున్సిపాలిటీ…

అపూర్వ సమ్మేళనం-సందడిగా అపూర్వ విద్యార్థుల పలకరింపులు

ఎల్బీ నగర్ (జనం సాక్షి  )పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో మిర్యాలగూడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సందడి నెలకొంది  .   కళాశాలలో విద్యను అభ్యసించిన   విద్యార్థుల  1987బ్యాచ్ కు చెందిన  విద్యార్థులు .కళాశాలలో వేదికకు చేరుకుని  ఆత్మీయ పలకరింపులు, కుశల ప్రశ్నలు సంధించుకొని …

మునుగోడు లో నందిపేట్ మండల బిజెపి నాయకులు ప్రచారం .

నందిపేట్ ( జనం సాక్షి ) అక్టోబర్ 31. మునుగోడు ఉప ఎన్నికలలో భాగంగా చౌటుప్పల్ మండలంలోని ఆరెగూడెం గ్రామంలో 6 ,7 బూతులలో గడపగడపకు తిరుగుతూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి భారతీయ జనతా పార్టీ…

హైదరాబాద్‌ సేఫ్‌ సిటీ

` దేశంలోనే అత్యంత సురక్షిత నగరాల్లో మూడవ స్థానంలో నిలిచిన మహానగరం ` 2021 జాతీయ క్రైమ్‌ రికార్డ్‌ బ్యూరో నివేదికలో వెల్లడి ` ప్రథమ,ద్వితీయ స్థానాల్లో కోల్‌కతా,పుణే.. హైదరాబాద్‌(జనంసాక్షి):దేశంలో అత్యంత సురక్షిత మూడు  మెట్రో నగరాల్లో హైదరాబాద్‌…