ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హత్యకు కుట్ర
కుట్ర కేసులో భార్యాభర్తలను చేర్చిన పోలీసులు హైదరాబాద్,అగస్టు6( జనం సాక్షి): ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హత్యాయత్నం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టాస్క్‌ఫోర్స్ పోలీసులు మూడు రోజులుగా నిందితుడు ప్రసాద్‌ను విచారిస్తున్నారు. ఎమ్మెల్యేను చంపడానికే వచ్చినట్లు పోలీసుల…

