Main

స్మార్ట్‌ బైక్‌పై గవర్నర్‌ ప్రయాణం

హైదరాబాద్‌,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): ప్రయాణికులను చివరి గమ్యస్థానం వరకు చేర్చడమే లక్ష్యంగా మెట్రోరైల్‌ ప్రాజెక్టులో భాగంగా స్మార్ట్‌ బైక్‌లను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే అవిూర్‌పేట – ఎల్బీనగర్‌ …

ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుపై విూ అభిప్రాయమేంటి: షబ్బీర్‌ అలీ

హైదరాబాద్‌,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): ట్రిపుల్‌ తలాక్‌ ఆర్డినెన్స్‌పై టిఆర్‌ఎస్‌, ఎంఐఎం వైఖరి చెప్పాలని కాంగ్రెస్‌ నేత,ఎమ్మెల్సీ  షబ్బీర్‌ అలీ డిమాండ్‌ చేశారు. దీనిపై తమ అభిప్రాయాలు చెప్పాలన్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ …

జగ్గారెడ్డికి షరతులతో కూడిన బెయిల్‌

50వేల పూచీకత్తు..ప్రతి ఆదివారం హాజరు హైదరాబాద్‌,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి):  మానవ అక్రమ రవాణా కేసులో కాంగ్రెస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి కి న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్‌ …

మెట్రోతో కాలుష్యం తగ్గుతుంది

ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలన్న గవర్నర్‌ ప్రపంచంలోనే అత్యుత్తమమైందన్న కెటిఆర్‌ హైదరాబాద్‌,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): హైదరాబాద్‌ మెట్రోను అందరూ తమదిగా భావించి ఉపయోగించుకోవాలని గవర్నర్‌ నరసింహన్‌ సూచించారు. మెట్రో అందుబాటులోకి …

నిమజ్జనంతో ఊపిరి పీల్చుకున్న పోలీస్‌ యంత్రాంగం

హుస్సేన్‌సాగర్‌లో ప్రశాంతంగా ముగిసిన క్రతువు సోమవారం ఉదయం వరకు 7388 వినాయక విగ్రహాలు నిమజ్జనం వ్యర్థాల తొలగింపు.. ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో పారిశుద్య పనులు హైదరాబాద్‌,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): జంటనగరాల్లో గణెళిశ్‌ …

గణెళిశ్‌ నిమజ్జనాల్లో అపశృతి

ఓ పోలీస్‌..మరో యువకుడు మృతి హైదరాబాద్‌,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): గణెళిశ్‌ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా చిన్న అపశృతి దొర్లింది. వేర్వేరు కారణాలతో ఇద్దరు మృతి చెందారు. అందులో ఒకరు విధోల్లో …

బాచుపల్లి పారిశ్రామకవాడలో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్‌,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి):  బాచుపల్లి పారిశ్రామికవాడలో సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రెండు కెమికల్‌ ఫ్యాక్టరీలలో మంటలు ఎగిసిపడుతున్నాయి.  బాచుపల్లి పారిశ్రామికవాడలో ఇవాళ మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. ఆదిత్యా …

అవిూర్‌పేట – ఎల్బీనగర్‌.. మెట్రో రైలు ప్రారంభం

– జెండాఊపి ప్రారంభించిన గవర్నర్‌ నర్సింహన్‌ – పాల్గొన్న మంత్రులు కేటీఆర్‌, నాయిని, తలసాని,పద్మారావు – ఎల్బీనగర్‌ వరకు మెట్రోలో ప్రయాణించిన గవర్నర్‌, మంత్రులు హైదరాబాద్‌, సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి) …

బతుకమ్మ చీరెలపై అభిప్రాయ సేకరణ

హైదరాబాద్‌,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల్లో చీరలు అందుకునే మహిళల అభిప్రాయాలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం అవసరమైతే ముందుగా ఆయా మండలాల్లో ప్రదర్శనకు సైతం ఉంచాలని అధికారులకు …

మహాకూటమికి దూరంగా సిపిఎం

ఎపిలో ఒకలా..తెలంగాణలో మరోలా విధానాలు ఎటూ తేల్చని జనసేన పార్టీ హైదరాబాద్‌,సెప్టెంబర్‌22(ఆర్‌ఎన్‌ఎ): తెలంగానలో సిపిఎం తప్ప దాదాపు అన్ని పార్టీలు మహాకూటమి వైపు మళ్లాయి. ఎపిలో కూడా …

తాజావార్తలు