గుర్తుకు వస్తున్న డబుల్ డెక్కర్ల షాన్
మల్లీ నడిపే ఆలోచన పరిశీలిస్తామన్న కెటిఆర్ నెటిజన్ ప్రశ్నకు మంత్రి పువ్వాడకు తెలిపిన మంత్రి హైదరాబాద్,నవంబర్7(జనంసాక్షి): ఒకప్పుడు భాగ్యనగరంలో డబుల్ డెక్కర్ బస్సులు షాన్‌గా ఉండేవి. నగరానికి అవి ప్రత్యేక ఆకర్శణగా నిలిచాయి. అయితే కాలక్రమేణా అవి కనుమరుగయ్యాయి.…










