ఉప్పల్ పోలీసుల చాకచక్యంతో వరుస ద్విచక్ర వాహనాల చోరీ కేసులు ఛేదన
ఇద్దరు నిందితుల అరెస్టు.. రూ.4 లక్షల విలువైన ఆరు ద్విచక్ర వాహనాలు స్వాధీనం జూలై 13. ఉప్పల్ ( జనం సాక్షి ): ప్రజల ఆస్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ నేరాల నియంత్రణలో కఠిన చర్యలు చేపడుతున్న…










