ఘనంగా రామన్నపేటలో సలేంద్రాలు
వేల్పూర్ మండలంలోని రామన్నపేటలో వర్షాలు కురవాలని అయ్యల గుట్ట ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం సలేంద్రాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వేకువ జామునే తడపాకల్ గోదావరి నది నుండి పవిత్ర జలాల్ని తెచ్చి గ్రామంలోని అన్ని గ్రామ…










