తెలంగాణ

చేతిపై ఆన్సర్లతో వచ్చిన మహిళా అభ్యర్థి

గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల్లో కాపీయింగ్‌ ఘటన చోటుచేసుకున్నది. కాపీయింగ్‌కు పాల్పడ్డ అభ్యర్థిని సిబ్బంది రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని డీబార్‌ చేశారు. అధికారులు తెలిపిన వివరాలు.. శుక్రవారం జరిగిన ‘ఎకనామీ …

పది నెలల్లో విద్యావ్యవస్థ నిర్వీర్యం

  సచివాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకున్నది. ఫీజు రియింబర్స్‌మెంట్‌ బకాయిలను విడుదల చేయాలంటూ ఏఐఎస్‌ఎఫ్‌ విద్యార్థులు సెక్రటేరియట్‌ను ముట్టడించారు. పోలీసు వలయాన్ని ఛేదించుకుని రాష్ట్ర పరిపాలనా సౌధంలోకి …

మా బాధలను అర్ధం చేసుకోండి

గత కొన్నిరోజులుగా జిల్లాల్లో కొనసాగుతున్న బెటాలియన్‌ పోలీస్‌ కుటుంబాల ఆందోళనలు హైదరాబాద్‌కు వ్యాపించాయి. బెటాలియన్‌ పోలీస్‌ కుంటుంబాల సభ్యులు సచివాలయ ముట్టడికి యత్నించారు. సెక్రటేరియట్‌ ముందు బెటాలియన్‌ …

మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌ రెడ్డి ఉదారత

మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌ రెడ్డి ఉదారత చాటుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎంబీబీఎస్‌లో సీటు వచ్చినా చదవలేకపోతున్న విద్యార్థినికి ఆర్థిక సాయం అందించారు.నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్ …

పేదల భూములపై కాంగ్రెస్‌ కుట్ర

పైసా పైసా కూడబెట్టుకుని, పేద, మధ్యతరగతి వర్గాలు కొనుగోలు చేసుకున్న భూములే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. చెరువుల పరిరక్షణకు హైడ్రా పేరిట పేదల ఇండ్లను …

ఓ వైపు తండ్రి మరణం..మరోవైపు కుమారుడి జననం

రాజోలి : పుట్టబోయే బిడ్డపై ఆ దంపతులు కోటి ఆశలు పెట్టుకున్నారు. ఇక జీవితం హ్యాపీగా సాగిపోతుందని ఉహించుకున్నారు. ఇంతలోనే విధి వక్రించి భర్త రోడ్డు ప్రమాదంలో …

మూడో రోజుకు గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు

తీవ్ర వ్యతిరేకత, ఉద్రిక్తతల నడుమ ప్రారంభమైన గ్రూప్‌-1 మెయిన్స్‌  పరీక్షలు మూడోరోజుకు చేరుకున్నాయి. రెండు రోజులు ప్రశాంతంగా ముగిసిన పరీక్షలు.. బుధవారం పేపర్‌-2 (హిస్టర్‌, కల్చర్‌, జాగ్రఫీ) …

డ్రైవర్‌ చాకచక్యం.. ప్రయాణికులు సురక్షితం

నాగర్‌కర్నూల్‌ బ్యూరో (జనంసాక్షి) : కొల్లాపూర్‌ మండలం ముక్కిడిగుండం పెద్దవాగు వద్ద పెనుప్రమాదం తప్పింది. మంగళవారం సాయంత్రం కొల్లాపూర్‌ నుంచి ముక్కిడిగుండంకు వెళ్లే క్రమంలో కొందరు ప్రయాణికులతో …

సురేఖపై కేసులో.. నేడు కేటీఆర్‌ వాంగ్మూలం

హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) చేసిన వ్యాఖ్యలపై బుధవారం నాంపల్లి స్పెషల్ కొర్టు (Nampally Special Court)లో విచారణ జరగనుంది. బీఆర్ఎస్ వర్కింగ్ …

‘దానా’ తుఫాన్‌ ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు.. రద్దయిన 41 రైళ్లు ఇవే..!

హైదరాబాద్‌: దానా తుఫాన్‌ (Cylone DANA) ప్రభావంతో వివిధ మార్గాల్లో 41 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. తుఫాను వల్ల ఒడిశా తీరప్రాంతంలో భారీ …