తెలంగాణ

ఏటీఎం చోరీ కేసులో నిందితుల అరెస్టు

హైదరాబాద్‌ : అమీర్‌పేటలో ఐసీఐసీఐ బ్యాంక్‌ ఎటీఎం చోరీ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 13లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు …

తెలంగాణ వాదుల అరెస్టుపై హెచ్‌ఆర్సీని ఆశ్రయిస్తా: హరీష్‌రావు

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఛలో అసెంబ్లీ నేపథాన్ని పురస్కరించుకొని పలువురు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు , తెలంగాణవాదులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడం పట్ల టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే టి. హరీష్‌రావు గురువారం …

ఓయు విద్యార్థులను అడ్డుకున్న పోలీసులు

హైదరాబాద్‌ : చలో అసెంబ్లీకి బయలుదేరిన ఓయూ విద్యార్థులను ఎస్‌సీసీ గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఏర్పాటు చేసిన ఇనుప గేట్లను విద్యార్థులు తొలగించడంతో ఉద్రిక్తత నెలకొంది. …

అభిప్రాయం చెప్పేందుకు హాజరవుతా: జానారెడ్డి

హైదరాబాద్‌ : బంగారు తల్లి పథకంపై ఏర్పాటు చేసిన మంత్రి వర్గ ఉప సంఘంలో సీఎం ఉండమన్నారని, తాను ఉండనని మంత్రి జానారెడ్డి చెప్పారు. కేవలం అభిప్రాయం …

సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు ఉపాధి అవకాశాలు

హైదరాబాద్‌ : సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు జైళ్లశాఖ ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని హైదరాబాద్‌ జైళ్ల శాఖ డీఐజీ చంద్రశేఖర్‌ అన్నారు. చర్లపల్లి కేంద్ర కారాగారంలో కొన్నేళ్లుగా ఉంటూ …

ఆర్ట్స్‌ కళాశాల నుంచి ఓయూ విద్యార్థుల ర్యాలీ

హైదరాబాద్‌ : ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్‌ కళాశాల నుంచి విద్యార్థుల ర్యాలీగా బయలుదేరారు. విద్యార్థుల ర్యాలీని అడ్డుకునేందుకు ఓయూ ఎస్‌సీసీ గేటు వద్ద భారీగా పోలీసులు మోహరించారు. …

సైబరాబాద్‌ పరిధిలో 15 వరకూ మద్యం దుకాణాల బంద్‌

హైదరాబాద్‌ : సైబరాబాద్‌ పరిధిలో నేటి నుంచి ఈనెల 15వ తేదీ ఉదయం వరకూ మద్యం దుకాణాలు మూసివేయాలని కమిషనర్‌ సీవీ అనంద్‌ అదేశాలు జారీ చేశారు. …

హైకోర్టులో పిటిషన్‌ వేసిన అడ్వకేట్‌ జేఏసీ

హైదరాబాద్‌(జనంసాక్షి): ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా అక్రమంగా అరెస్టులు, బైండోవర్లు చేమడానికి సవాల్‌ చేస్తూ హైకోర్టులో అడ్వకేట్‌ జేఏసీ పిటిషన్‌ వేసింది. మధ్యాహ్నం ఈ పిటిషన్‌ విచారణకు రానుంది.

సభాపతికి తెదేపా లేఖ

హైదరాబాద్‌ : ప్రతిపక్షాలను అగౌరవ పరుస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ శాసనసభాపతికి లేఖ రాసింది. గత మూడేళ్లుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ 13 అంశాలను లేఖలో పేర్కొంది.

ఓయూలో అరాచకం సృష్టిస్తున్న పోలీసుల

హైదరాబాద్‌,(జనంసాక్షి): ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే పనిలో పోలీసులు పడ్డారు. ఉస్మానియా యూనివర్సీటీలో పోలీసులు అరిచకం సృష్టిస్తున్నారు. విద్యార్థుల ఉద్యమం బయటకు తెలియకుండా ప్రత్యక్షప్రసారాలు చేయడానికి ఏర్పాట్లు చేసుకున్న …