తెలంగాణ

అసెంబ్లీ అరగంట వాయిదా

హైదరాబాద్‌,(జనంసాక్షి): శాసనసభలో నాలుగోరోజు కూడా వాయిదాల పర్వం కొనసాగుతుంది. సభ ప్రారంభం కాగానే స్పీకర్‌ పలు పార్టీలు ఇచ్చిన వాయిదా తీర్మాణాలు తిరస్కరించాడు. దీంతో తెలంగాణపై తీర్మానం …

శాసనసభ ప్రారంభం

హైదరాబాద్‌ : నాలుగోరోజు శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రతిపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ తిరస్కరించారు.

ధరల పెరుగుదలకు ప్రభుత్వాలే కారణం: చంద్రబాబు

హైదరాబాద్‌ : నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. గస్‌పార్క్‌ వద్ద తెదేపా చేపట్టిన …

సీఎం రక్షకుడు కాదు.. భక్షకుడు: టీఆర్‌ఎస్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): చలో అసెంబ్లీ నేపథ్యంలో తెలంగాణలో కొనసాగుతున్న అరెస్టుల పర్వంపై టీఆర్‌ఎస్‌ మండిపడింది. ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసే విధంగా కిరణ్‌కుమార్‌ రెడ్డి వ్యవహరిస్తున్నారని టీఆర్‌ఎస్‌ పొలిట్‌బ్యూరో సభ్యుడు …

అసెంబ్లీ ముట్టడికి టీడీపీ మద్దతు

హైదరాబాద్‌,(జనంసాక్షి): అసెంబ్లీ ముట్టడికి టీడీపీ తెలంగాణ ఫోరం మద్దతు ప్రటించింది. పార్టీ శ్రేణులంతా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో పాల్గొంటాయని టి. టీడీపీ నాయకులు ఎర్రబెల్లి దయాకరరావు, మోత్కుపల్లి …

ఈనెల 17 నుంచి సీఎం సమీక్షా సమావేశాలు

హైదరాబాద్‌ : త్వరలో జరగనున్న స్థానిక సంస్థలకు పార్టీని సమాయత్తం చేసేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు. ఈనెల 17 నుంచి 22 వరకూ …

ఆర్టీసీ కార్మికసంఘాలతో చర్చలు విఫలం

హైదరాబాద్‌ : ఆర్టీసీలో తమ డిమాండ్ల సాధనకు సమ్మె నోటీసు ఇచ్చిన కార్మిక సంఘాలతో బస్‌భవన్‌లో యాజమాన్యం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఒప్పంద కార్మికుల సర్వీసుల క్రమబద్ధీకరణ, …

విద్యుత్‌ నియంత్రణ మండలి ఛైర్మన్‌ ఎదుట నారాయణ బైఠాయింపు

హైదరాబాద్‌ : విద్యుత్‌ నియంత్రణ మండలి బహిరంగ విచారణలో ఈఆర్‌సీ ఛైర్మన్‌ ఎదుట సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ బైఠాయించి తన నిరసన వ్యక్తం చేశారు. ఎఫ్‌ఎస్‌ఏలు …

30 ఏళ్లలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు: జేసీ

హైదరాబాద్‌ : శాసనసభలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి గత 30 ఏళ్లలో ఎప్పుడూ లేదని కాంగ్రెస్‌ నేత జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రతిపక్షం చొరవ తీసుకుని సభ …

సభలో మైక్‌ ఇచ్చి కట్‌ చేయటం అవమానించటమే

ముద్దుకృష్ణమ హైదరాబాద్‌ : సభలో మైకు ఇచ్చి కట్‌ చేయటం ప్రతిపక్షాన్ని అవమానించడమేనని గాలి ముద్దుకృష్ణమ నాయుడు అన్నారు. మంత్రి అనం అన్ని విషయాలపై మాట్లాడవచ్చు కానీ… …