శాసనసభ ప్రారంభం
హైదరాబాద్ : నాలుగోరోజు శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రతిపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు.