తెలంగాణ
ఇందిరమ్మ కలల పథకంపై సమీక్ష
హైదరాబాద్, జనంసాక్షి: ఇందిరమ్మ కలలు పథకం పనితీరును ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సచివాలయంలో సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
శిక్షణ శిబిరాల నిర్వహణపై కేసీఆర్ చర్చ
హైదరాబాద్, జనంసాక్షి: తెరాస శక్షణ నిర్వహణపై ముఖ్య వక్తలుగా వెళ్లనున్న నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. శిక్షణ శిబిరాలు నిర్వహించాల్సిన పద్దతులు, విధివిధానాలపై చర్చ జరుపుతున్నారు.
హోటల్‌లో అగ్ని ప్రమాదం
హైదరాబాద్, జనంసాక్షి: సికింద్రాబాద్ అడ్డగుట్టలోని గంగాజమున హోటల్‌లో గ్యాస్ లీకై అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. వీరిని గాంధీ ఆసుపత్రికి తరలించారు.
తాజావార్తలు
- 42 % బీసీ రిజర్వేషన్‌కు సుప్రీంకోర్టులో ఊరట
- సుప్రీం కోర్టు తీర్పు శుభ పరిణామం
- మెడిసిన్‌లో ముగ్గురికి నోబెల్
- బీహార్‌లో మోగిన ఎన్నికల నగారా
- మరో గాడ్సే..
- కొండచరియలు విరిగిపడి..
- ఈవీఎంలో ఇక అభ్యర్థుల కలర్ ఫొటోలు
- బీహార్‌లో నూతన తేజస్వం..
- దేశీయంగా ఐదోతరం స్టెల్త్ యుద్ధ విమానాల తయారీ
- దేశవ్యాప్తంగా కొత్తగా 57 కేవీలు
- మరిన్ని వార్తలు