ఇజూ ద్వీపంలో భూకంపం
జపాస్: ఇజూ ద్వీపంలో భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై దీని తీవ్రత 6.1గా నమోదైంది.
జపాస్: ఇజూ ద్వీపంలో భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై దీని తీవ్రత 6.1గా నమోదైంది.
హైదరాబాద్: విశ్రాంత ఐఏఎస్ అధికారి రమణాచారి తెరాసలో చేరనున్నారు. ఉదయం 11 గంటలకు పార్టీ అధినేత కేసిఆర్ సమక్షంలో ఆయన చేరనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
హైదరాబాద్: జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ అధికారుల ఎదుట రెవెన్యూ అధికారులు హాజరయ్యారు. వీరిని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు.