బ్రాహ్మణయ్య మృతికి టీడీపీ అధ్యక్షుడు
విశాఖ: ఎమ్మెల్యే అంబటి బ్రాహ్మణయ్య మృతి పట్ల తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. పార్టీకి బ్రాహ్మణయ్య ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. ఆయన మృతి పార్టీకి తీరనిలోటని పేర్కొన్నారు.