తెరాసలో చేరనున్న రమణాచారి
హైదరాబాద్: విశ్రాంత ఐఏఎస్ అధికారి రమణాచారి తెరాసలో చేరనున్నారు. ఉదయం 11 గంటలకు పార్టీ అధినేత కేసిఆర్ సమక్షంలో ఆయన చేరనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.