గూడూరు వేళ్లనున్న బయ్యారం బృందం
వరంగల్ : బయ్యారం గనుల పరిశీలనకు తెరాస నేతలు వరంగల్ నుంచి ఈ ఉదయం బయలుదేరివెళ్లారు. ఆ పార్టీ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ నేతృత్వంలో ఎమ్మెల్యేల బృందం గూడూరు, బయ్యారం గనులను పరిశీలించనుంది.