ముఖ్యాంశాలు

స్థానిక సంస్థలు, జూబ్లీహిల్స్‌ ఎన్నికలపై సీఎం కసరత్తు

` ఆశావహుల నివేదిక ఇవ్వండి ` గెలుపే లక్ష్యంగా పనిచేయండి ` స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికశాతం స్థానాలను కైవసం చేసుకోవాలి ` మంత్రులకు ముఖ్యమంత్రి సూచన …

టీజీపీఎస్సీ గ్రూప్‌-2 ఫలితాలు విడుదల

– 783 పోస్టుల భర్తీకి జనరల్‌ ర్యాంక్‌లు ప్రకటించిన టీజీపీఎస్సీ హైదరాబాద్‌(జనంసాక్షి): గ్రూప్‌-2 ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 783 పోస్టులకుగానూ ఎంపికైన 782 మంది …

శాంతించిన మూసీ

` – సాధారణ స్థితికి చేరిన ప్రవాహం – పునరావాస కేంద్రాల నుంచి సొంతింటికి బస్తీ వాసులు ` ప్రారంభమైన ఎంజీబీఎస్‌ నుంచి బస్సు సర్వీసులు హైదరాబాద్‌(జనంసాక్షి):హైదరాబాద్‌ను …

అక్టోబర్‌ 2న ఖాదీ వస్త్రాలే ధరించండి

` భారత పుత్రికలు ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలరు.. ` మన్‌కీ బాత్‌లో ప్రధాని మోదీ న్యూఢల్లీి(జనంసాక్షి):‘వికసిత్‌ భారత్‌’ లక్ష్య సాధనకు దేశ ప్రజలు స్వయం సమృద్ధి బాటలో …

మా గురించి మాట్లాడేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి

` అమెరికా ప్రయోజనాలకు హానీ కలిగించే విధానాలను వెంటనే రద్దు చేసుకోవాలి ` ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలయ్యాకే భారత్‌ రష్యా నుంచి రాయితీపై ముడి చమురు కొనుగోళ్లు …

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌..

` ముగ్గురు మావోయిస్టులు మృతి కాంకేర్‌(జనంసాక్షి):ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. కాంకేర్‌ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు …

చర్చలు లేవు.. కాల్పుల విరమణ లేదు

` మావోయిస్టులతో కాల్పుల ప్రతిపాదనను తిరస్కరిస్తున్నాం ` కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు న్యూఢల్లీి(జనంసాక్షి):ఆయుధాలు వదిలేసి చర్చలకు వచ్చే విషయంలో మావోయిస్టుల్లో భిన్నాభిప్రాయాలు …

ప్రపంచ మేటి నగరాలకు దీటుగా ఫ్యూచర్‌ సిటీ

` పదేళ్లలో న్యూయార్క్‌ను మరిపించే మహానగరం కడతా ` ప్రతిష్టాత్మక నగరం గురించి కొందరు దుష్ప్రచారాలు చేస్తున్నారు ` చంద్రబాబు, వైఎస్‌ఆర్‌ ముందు తరాల కోసం ఆలోచించారు. …

ఎనిమిదేళ్లుగా దోచుకుని ఇప్పుడు సంబరాలా?

` జిఎస్టీపై దోపిడీ పొన్నం ఆగ్రహం హైదరాబాద్‌(జనంసాక్షి):జీఎస్టీ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ధ్వజమెత్తారు. దేశ …

ప్రాణాలు ఫణంగా పెట్టి.. ఆఫ్ఘన్‌ బాలుడి సాహసం

` విమానం ల్యాండిరగ్‌ గేర్‌ పట్టుకుని ఢల్లీికి వచ్చిన బాలుడు న్యూఢల్లీి(జనంసాక్షి):‘విపత్కర పరిస్థితులనుంచి ఎలాగైనా ప్రాణాలను కాపాడుకోవాలి. బతికి బట్ట కట్టాలి’’ ఈ ఆరాటానికి నియమాలు, కట్టుబాట్లు …