ముఖ్యాంశాలు

51వ సీజేఐగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా

` నేడు బాధ్యతల స్వీకరణ ` ముగిసిన జస్టిస్‌ చంద్రచూడ్‌ పదవీకాలం.. న్యూఢల్లీి(జనంసాక్షి): భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ పదవీకాలం నేటితో ముగిసింది. దీంతో …

కాంగ్రెస్‌ ఓబీసీలను విభజించాలని చూస్తోంది

` రaార్ఖండ్‌ సంకీర్ణ ప్రభుత్వం సహజవనరులను దోచుకుంది ` రాంచీలో రోడ్‌షోలో ప్రధాని మోదీ రాంచీ(జనంసాక్షి): ఓబీసీలను విభజించడానికి కాంగ్రెస్‌` జేఎంఎం ప్రయత్నిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ …

బీసీఓట్లకు గాలం

` అందుకే కులగణన:కేటీఆర్‌ హన్మకొండ(జనంసాక్షి):కాంగ్రెస్‌ బీసీ డిక్లరేషన్‌ ప్రకటించి ఏడాది అయిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. బీసీ డిక్లరేషన్‌ పేరుతో ప్రజలను కాంగ్రెస్‌ మోసం …

క్రోని క్యాపిటల్స్‌ నుంచి ఝార్ఖండ్ ను కాపాడండి

` ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించండి ` ప్రజాస్వామ్యాన్ని కాపాడండి ` ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాంచీ(జనంసాక్షి):అదానీ, అంబానీ వంటి కొద్దిమంది …

 పాలమూరు ప్రాజెక్టులు పూర్తిచేస్తాం

` అడ్డంకులను అధిగమిస్తాం.. ` జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తాం ` ప్రతీగ్రామానికి, తండాకు బీటీ రోడ్లు వేస్తాం ` మహబూబ్‌నగర్‌ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి …

భారత్‌ మాకు సహజ భాగస్వామి

` పుతిన్‌ మరోసారి ప్రశంసలు మాస్కొ(జనంసాక్షి):రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ భారత్‌పై మరోసారి ప్రశంసలు కురిపించారు. తమ దేశానికి భారత్‌ సహజ భాగస్వామి అని పేర్కొన్నారు. భారత్‌` …

చంద్రచూడ్‌కు ఘనంగా వీడ్కోలు

` శుక్రవారం చివరి పనిదినం కావడంతో సీజేఐని సన్మానించిన ధర్మాసనం న్యూఢల్లీి(జనంసాక్షి):భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నవంబర్‌ 10న పదవీ విరమణ చేయనున్నారు. ఈ …

బీసీ కులగణనపై పెదవివిరిచిన ప్రధాని మోదీ

నాసిక్‌(జనంసాక్షి): బీసీ కులగణనపై మోదీ మరోసారి పెదవివిరిచారు.మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌ పార్టీని యావత్‌ దేశం …

    నాగార్జున సాగర్ టూ శ్రీశైలం లాంచ్ ప్రయాణం ప్రారంభం.. 

హైదరాబాద్‌: తెలంగాణ పర్యాటక శాఖ కృష్ణా నదిలో జల విహారానికి సిద్ధమైంది. ఈ మేరకు ప్రయాణికుల కోసం టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చారు. ఈ నేపథ్యంలోనే రోజు …

సుందరీకరణ పేరుతో కూల్చివేతలు

` మల్లన్న సాగర్‌ను మించి మూసీకి పరిహారం ఇవ్వాలి ` కేసులతో బెదిరింపులకు దిగితే భయపడేది లేదు ` ` రేవంత్‌ పాదయాత్ర చేస్తే మేమూ వస్తాం:హరీశ్‌రావు …