బిజినెస్

విభజన హామీలపై ప్రత్యేక అధికారి

న్యూఢిల్లీ, మార్చి 19 (జనంసాక్షి): విభజన చట్టంలోని హావిూల అమలుపై కేంద్రంలో కదలిక వచ్చింది. ఇంతకాలం స్తబ్దుగా ఉన్న దశనుంచి వేగంగా అడుగులు వేస దశకు చేరుకుంది. …

జిల్లాకో మహిళా రెసిడెన్షియల్‌ డిగ్రీ కళాశాల

-కడియం శ్రీహరి హైదరాబాద్‌,మార్చి 19 (జనంసాక్షి): ప్రభుత్వ మహిళా కాలేజీల్లో అన్ని వసతులు కల్పిస్తామని మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. విద్యా సంస్థల్లో ఆడపిల్లల భద్రత పెంచేందుకు …

జనతా దర్బార్‌కు భారీగా జనం

-సమస్యల వెల్లువ న్యూఢిల్లీ మార్చి 19 (జనంసాక్షి):  ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ గురువారం నిర్వహించిన జనతా దర్బార్‌కు ప్రజలు తరలివచ్చి తమ సమస్యలను ఏకరువు పెట్టరు. కాంట్రాక్టు …

పాక్‌ పరోక్ష యుద్ధాన్ని నిలిపివేస్తే దక్షిణాసియా ప్రాంతాల్లో శాంతి

కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ జైపూర్‌,మార్చి19(ఆర్‌ఎన్‌ఎ):  పాకిస్తాన్‌ పరోక్ష యుద్ధాన్ని నిలిపివేస్తే దక్షిణాసియా ప్రాంతాల్లో శాంతి నెలకొంటుందని కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. పాక్‌ తీవ్రవాదులకు …

తెలంగాణ పర్యాటక అధ్యక్షుడుగా పేర్వారం

హైదరాబాద్‌,మార్చి18(జనంసాక్షి): తెలంగాణ టూరిజం డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ గా మాజీ డీజీపీ పేర్వారం రాములును నియమించారు సీఎం కేసీఆర్‌. ఆయనకు కేబినెట్‌ ¬దా కల్పిస్తూ ఉత్తర్వులు …

ట్యునీషియా పార్లమెంట్‌పై దాడి

8 మంది మృతి ట్యునీషియా, మార్చి18(జనంసాక్షి): ట్యునీషియా దేశంలో సాయుధ దుండగుడు రెచ్చిపోయాడు. పార్లమెంటుపై దాడి చేసి ఎనిమిది మందిని పొట్టనపెట్టుకున్నాడు. దుండగుడు జరిపిన కాల్పుల్లో ఏడుగురు …

ఉగాది పురస్కార గ్రహీతల ఎంపిక

హైదరాబాద్‌,మార్చి18(జనంసాక్షి):  తెలంగాణ ప్రభుత్వంలో ఉగాది వేడుకలు నిర్వహించడం ఇదే ప్రథమ కావడంతో పలువురికి అవార్డులను ప్రకటించింది. అంతేగాకుండా ఉగాది ఫర్మానాను కూడా పెంచింది. గత ప్రభుత్వాల్లాగే టీఆర్‌ఎస్‌ …

అన్నా పోరుకు సోనియా మద్దతు

న్యూఢిలీ, మార్చి18(జనంసాక్షి): భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా అన్ని వేదికలపైనా పోరాడాలని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ పిలుపు ఇచ్చారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా గాంధేయవాది అన్నా హజారే …

వ్యర్థాలతో విద్యుత్‌

సీఎం కేసీఆర్‌తో స్వీడన్‌ ప్రతినిథి బృందం భేటీ హైదరాబాద్‌,మార్చి18(జనంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ను స్వీడన్‌కు చెందిన బిజినెస్‌ అండ్‌ గ్రీన్‌ టెక్నాలజీ ప్రమోషన్‌ కంపెనీ ప్రతినిధులు కలిశారు. రాష్ట్రంలోని …

భూసేకరణపై విపక్షాల ర్యాలీ

ర్యాలీలో పాల్గొన్న సోనియా, మన్మోహన్‌ న్యూఢిల్లీ,మార్చి17(జనంసాక్షి): భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించడానికి కాంగ్రెస్‌ నేతృత్వంలో ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. భూ సేకరణ బిల్లు ద్వారా ప్రభుత్వం రైతుల …