బిజినెస్

మోదీ గాలి దిల్లీ ఎన్నికల్లో తెలిసింది

వరంగల్‌ మార్చి 16(జనంసాక్షి): ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి ఓటేస్తే టీడీపీకి ఓటేసినట్టేనని మంత్రి హరీశ్‌ రావు పట్టభద్రు లను అప్రమత్తం చేశారు. టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్ధి పల్లా …

సాహిత్యవేత్త రాళ్లబండి కవితాప్రసాద్‌ ఇకలేరు

హైదరాబాద్‌,మార్చి 16(జనంసాక్షి): ప్రముఖ సాహితీవేత్త రాళ్లబండి కవితా ప్రసాద్‌ ఇకలేరు. తీవ్రమైన అనారోగ్యం తో బాధపడుతూ ఇవాళ తుదిశ్వాస విడ  ిచారు. అనారోగ్యం కారణంగా ఆయన గత …

అమెరికాలో ముస్లిం కళాశాలకు తొలి గుర్తింపు

లాస్‌ఏంజెలెస్‌,మార్చి 16 (జనంసాక్షి): అమెరికాలో తొలిసారిగా ఓ ముస్లిం కళా శాలకు అధికారిక గుర్తింపు లభించింది. ఇటీవలే దీనికి విద్యాపరమైన గుర్తింపు దక్కింది. కాలిఫోర్నియాలోని బర్క్‌లీకి చెందిన …

థర్మల్‌ ప్రాజెక్టులకు 15వేల కోట్ల రుణం

సీఎం సమక్షంలో ఫీఎఫ్‌సీతో ఒప్పందం హైదరాబాద్‌,మార్చి 16(జనంసాక్షి): రాష్ట్రంలో విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటుకు సీఎం కేసీఆర్‌ చురుగ్గా చర్యలు తీసుకుంటున్నారు. ఆయన నిబ ద్ధతకు అనుగుణంగా భారీగా …

తమిళులకు స్వయంప్రతిపత్తి ఇవ్వాలి

– శ్రీలంకతో వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తాం -ప్రధాని నరేంద్ర మోడీ కొలంబో,మార్చి14(జనంసాక్షి): తమిళులకు స్వయంప్రతి పత్తి ఇవ్వాలని ప్రధాని నరేంద్రమోడీ శ్రీలంక ప్రభుత్వాన్ని కోరారు.ప్రపంచవ్యాప్తంగా భారత్‌ పట్ల …

రాహుల్‌పై నిఘానేత్రం

-భగ్గుమన్న కాంగ్రెస్‌్‌ న్యూఢిల్లీ,మార్చి14(జనంసాక్షి): ఎఐసిసి ఉపాధ్యక్షుడు రా హుల్‌ గాందీ కార్యాలయానికి కొందరు పోలీసులు వచ్చి ఆరా తీసిన విసయంపై  కాంగ్రెస్‌ మండిపడుతోంది. వ్యక్తిగత వ్యవ హారాల్లోకి …

హైకోర్టు విభజిస్తాం

-రాష్ట్ర ప్రభుత్వం లేఖ ఇస్తే 2నెలల్లో ప్రక్రియ పూర్తి చేస్తాం -సదానంద గౌడ హైదరాబాద్‌,మార్చి14(జనంసాక్షి):  హైకోర్టు విభజన గురించి తెలం గాణ ప్రభుత్వం లేక ఇస్తే రెండు …

మహ్మద్‌ నషీద్‌కు 13 ఏళ్ల జైలు

మాలే,మార్చి14(జనంసాక్షి): మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహ్మద్‌ నషీద్‌ కు అక్కడి కోర్టు 13 ఏళ్ళ జైలు శిక్ష విధిం చింది. తీవ్రవాదం తదితర నేరారోపణలపై ఈ శిక్ష …

లండన్‌లో శాంతి శిఖరం

-బాపూజీ విగ్రహావిష్కరణ లండన్‌,మార్చి14(జనంసాక్షి): ప్రపంచ రాజకీయ చరిత్రలో మహాత్మాగాంధీ ఓ శిఖరం లాంటివారని బ్రిటన్‌ ప్రధాని డేవిడ్‌ కామెరాన్‌ అన్నారు. ఆయన మార్గం నేటి తరాలకు కూడా …

లక్వీ విడుదల.. భారత్‌ నిరసన

న్యూఢిల్లీ,మార్చి13 (జనంసాక్షి): ముంబయి దాడుల ప్రధాన సూత్రధారి జకీ ఉర్‌ లఖ్వీ విడుదల అంశంపై  పాకిస్థాన్‌ హైకమిష నర్‌ అబ్దుల్‌ బాసిత్‌కు భారత్‌ సమన్లు జారీ చ …