బిజినెస్

మిషన్‌ భగీరథతోపాటే సైబర్‌ గ్రిడ్‌

– మంత్రి కేటీఆర్‌ సమీక్ష హైదరాబాద్‌,జులై 30(జనంసాక్షి):ఇంటింటికి ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఇచ్చే తెలంగాణ ఫైబర్‌ గ్రిడ్‌, సాఫ్ట్‌ నెట్‌ ప్రాజెక్టుల పనుల పురోగతిపై మంత్రి కేటీఆర్‌ సవిూక్ష …

ప్రధాని పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు

– పర్యవేక్షించిన మంత్రి హరీశ్‌ మెదక్‌,జులై 30(జనంసాక్షి):మెదక్‌ జిల్లాలో ప్రధాని నరేంద్రమోదీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను శనివారం భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు పరిశీలించారు. ఆగస్టు 7న …

ముగ్గురు లీకు దొంగల అరెస్టు

హైదరాబాద్‌,జులై 30(జనంసాక్షి): తెలంగాణలో ఎంసెట్‌-2 ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో దళారులు, ఉపదళారుల అరెస్టులు కొనసాగుతున్నాయి. రెండు రోజులుగా ముగ్గురిని జైలుకు పంపిన సీఐడీ అధికారులు.. ఇవాళ మరో …

పేపర్‌ లీకేజీకి కేసీఆర్‌దే బాధ్యత

– టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ హైదరాబాద్‌,జులై 30(జనంసాక్షి): తెలంగాణ ఎంసెట్‌ మెడికల్‌ పేపర్‌ లీకేజికి ముఖ్యమంత్రి కేసీఆర్‌దే బాధ్యత అని తెలంగాణ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ …

న్యాయవాదులకూ తప్పని నిర్భంధం

– ఒంటిమామిడి వద్ద అడ్వకేట్‌ జేఏసీ నేతల అరెస్టు మెదక్‌,జులై 30(జనంసాక్షి):మొన్న కాంగ్రెస్‌, కోదండరామ్‌, ఇవాళ లాయర్ల జెఎసి….ఎవరు మల్లన్నసాగర్‌కు వెళ్తున్నా అడ్డుకుకోవడమే లక్ష్యంగా పోలీసులు పనిచేస్తున్నారు. …

మహిళలకు దక్కిన అరుదైన అవకాశం

– నామినేషన్‌ ఖరారైన సందర్భంగా హిల్లరీ ఉద్వేగ ప్రసంగం న్యూయార్క్‌,జులై 29(జనంసాక్షి): డెమొక్రటిక్‌ నాయకురాలు హిల్లరీ క్లింటన్‌ ప్రచారంలో దూసుకుని పోతున్నారు. రోజురోజుకు ఆమెకు మద్దతు పెరుగుతోంది. …

గల్ఫ్‌ బాధితులకు ఆదుకోవాలి

–  కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌తో మంత్రి కేటీఆర్‌ వినతి న్యూఢిల్లీ,జులై 29(జనంసాక్షి):కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ తో ఢిల్లీలో మంత్రి కేటీఆర్‌ సమావేశమయ్యారు. గల్ఫ్‌ బాధితుల సమస్యలను …

అలసత్వం వల్లే లీకేజీ

– తెలంగాణ ద్రోహులు మంత్రివర్గంలో ఉండొచ్చు – జాక్‌లో లేరు – మంత్రులపై చర్యలు తీసుకోవాలి – కోదండరాం హైదరాబాద్‌,జులై 29(జనంసాక్షి):ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే తెలంగాణ ఎంసెట్‌-2 …

హోదా హుళక్కే

– కాంగ్రెస్‌ వాకౌట్‌ న్యూఢిల్లీ,జులై 29(జనంసాక్షి): ప్రత్యేక¬దాపై కేంద్రం స్పష్టమైన హావిూ ఇవ్వకుండానే డొంకతిరుగుడు సమాధానంతో సరిపెట్టింది. రాజ్యసభలో రెండోరోజు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక¬దాపై జరిగిన చర్చలో కేంద్ర …

ఎంసెట్‌ -2 రెండు సెట్లు లీకయ్యాయి

– నిర్దారించిన సీఐడీ – ప్రభుత్వానికి నివేదిక హైదరాబాద్‌,జులై 28(జనంసాక్షి): ఎంసెట్‌-2లో రెండు సెట్ల ప్రశ్నాపత్రాలు లీకైనట్లు సిఐడి ప్రకటించింది. వివిధ కోణాల్లో విచారణ జరిపిన సిఐడి …

తాజావార్తలు