అంతర్జాతీయం
బొలివియాలో కూలిన విమానం : 8 మంది మృతి
బొలివియా : బొలివియాలో విమానం కూలిన ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.
ఇండోనేషియాలోని సమత్రా దీవిలో స్వల్ప భూకంపం
ఇండోనేషియా : ఇండోనేషియాలోని సమత్రా దీవిలో స్వల్ప భూకంపం సంభవించింది.భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3 గా నమోదైంది.
తాజావార్తలు
- ఖమ్మంలో సంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం
- జాతీయ కుటుంబ ప్రయోజన పథకానికి దరఖాస్తుల ఆహ్వానం
- రోడ్డు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే గండ్ర
- సీఎం ను సన్మానించిన ఎమ్మెల్యే గండ్ర దంపతులు
- సుధా నగర్లో మజ్జిగ పంపిణీ.
- సుధా నగర్లో మజ్జిగ పంపిణీ.
- వరంగల్లో క్రికెట్ సంబరం
- విద్యార్థులకు ఇంప్రూవ్మెంట్ అవకాశం కల్పించాలిబత్తుల నర్సింహులు ముదిరాజ్
- మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో వీగిపోయిన రాహుల్ గాంధీ నిరసిస్తూ ఆయన దిష్టిబొమ్మ దగ్థం
- తెలంగాణ జాగృతి కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావ పోస్టర్ ఆవిష్కరణ
- మరిన్ని వార్తలు





