యూఎస్‌ ఓపెన్‌లో సోమ్‌దేవ్‌ శుభారంభం

న్యూయార్క్‌,(జనంసాక్షి):యూఎస్‌ ఓపెన్‌ భారత క్వాలిఫైయర్‌ సోమ్‌దేవ్‌ శుభారంభం చేశాడు. మొదటి మ్యాచ్‌లో సోమ్‌దేవ్‌ యూఎస్‌ ఆటగాడు స్లోవాకియాపై 4-6, 6-1, 6-2, 4-6, 6-4 తేడాతో విజయం సాధించాడు. వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయమేర్పడంటంతో పలు దఫాలుగా ఎనిమిది గంటల పాటు సాగింది.