యూఎన్‌ ఓపెన్‌లో ఫెదరర్‌ శుభారంభం

న్యూయార్క్‌,(జనంసాక్షి): యూఎన్‌ ఓపెన్‌లో స్విస్‌ ఆటగాడు, మాజీ ప్రపంచ నెంబర్‌ వన్‌ రోజర్‌ ఫెదరస్‌ మొదటి రౌండ్లో విజయం సాధించాడు. మంగళవారం గ్రెగాజమ్లజాతో జరిగిన మ్యాచ్‌లో ఫెదరర్‌ 6-3, 6-2, 7-5 తేడాతో విజయం సాధించాడు.