జాతీయం

కాల్పుల విరమణలో అమెరికా ఒత్తిడి లేదు

` 100కి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టాం ` ఆపరేషన్‌ సిందూర్‌ భారత్‌ సత్తాకు నిదర్శనం ` మన సైనిక సత్తాను ప్రపంచమంతా గుర్తించింది ` ఉగ్రదాడికి ప్రతీకారంగానే …

42శాతం రిజర్వేషన్‌ కోసం ఢల్లీికి అఖిలపక్షం

` 30న రాష్ట్రపతిని కలిసి విజ్ఞప్తి చేద్దాం ` ఈడబ్ల్యూఎస్‌ 10%తో రిజర్వేషన్‌ 50% దాటింది ` బీసీల బాగు కోరేవాళ్లంతా మాతో కలిసి ఢల్లీికి రావాలి …

సభ సజావుగా సాగేలా సహకరించండి

` అఖిలపక్ష భేటీలో లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ` ప్రతిపక్షాలు లేవనెత్తిన డిమాండ్లపై కేంద్రం సానుకూలం ` లోక్‌సభలో నిరసనలకు బ్రేక్‌.. ! న్యూఢల్లీి(జనంసాక్షి):పార్లమెంట్‌ వర్షాకాల …

రాజస్థాన్‌లో విషాదం

` కూలిన పాఠశాల పైకప్పు.. ` ఆరుగురు చిన్నారులు మృతి ` రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. జైపూర్‌(జనంసాక్షి):రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం ఓ ప్రాథమిక …

యూపీలో సర్కారు విద్య హుళక్కి!

` దళిత, మైనార్టీ, గిరిజనులు, బలహీనవర్గాలకు ఇక అందని విద్యే.. ` ప్రతియేటా వేలాది పాఠశాలలను మూసివేస్తున్న బీజేపీ ప్రభుత్వం ` తక్కువ సంఖ్య పేరిట స్కూళ్ల …

తెలంగాణ ఆర్థిక, సామాజిక సర్వే దేశానికే ఆదర్శం

` ప్రజల ఒత్తిడితోనే కులగణనకు మోదీ ప్రభుత్వం అంగీకారం ` తెలంగాణలో కాంగ్రెస్‌ సామాజిక న్యాయం 2.0 ఉద్యమం ` రాష్ట్రపతి అనుమతి కోసం ఎదురు చూస్తున్న …

రాహుల్‌ బాటలోకి మోదీని తీసుకొచ్చాం

` కులగణన చేసి రికార్డు నెలకొల్పాం ` 88 కోట్ల పేజీల్లో కులగణన సర్వే డేటా నిక్షిప్తమైంది ` దేశానికి దిశ చూపేలా తెలంగాణ కులగణన ` …

ఒక్క ఏడాదిలో రూ.22,845 కోట్లు కాజేశారు

` రోజు రోజుకీ రెచ్చిపోతున్న సైబర్‌ నేరగాళ్లు ` ప్రభుత్వాలు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా.. కొత్త పంథాలో సొమ్ము కొల్లగొడుతున్న వైనం ` ఫిర్యాదు చేసేది కొందరే.. …

పహల్గాంపై అట్టుడికిన పార్లమెంట్‌

` చర్చకు విపక్షాల పట్టు.. కొనసాగిన వాయిదాల పర్వం ` ఉభయసభలు నేటికి వాయిదా ` పార్లమెంట్‌ భవనం ఎదుట విపక్ష ఎంపీల నిరసన న్యూఢల్లీి(జనంసాక్షి):పార్లమెంట్‌ వర్షాకాల …

ఆ 12 మంది నిర్దోషులే..

` ముంబయి రైలు పేలుళ్లు కేసులో బాంబే హైకోర్టు సంచలన తీర్పు ` అభియోగాలను నిర్ధరించడంలో ప్రాసిక్యూషన్‌ విఫలమైనందున ధర్మాసనం నిర్ణయం ముంబయి(జనంసాక్షి):దాదాపు రెండు దశాబ్దాల క్రితం …