Thursday, 19 November 2026

జాతీయం

అదనపు విద్యుత్‌ కేటాయించండి

న్యూఢిల్లీ: రాష్ట్రంలో తీవ్రమైన విద్యుత్‌ కొరత నెలకొన్నందున అదనపు విద్యుత్‌ కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీ మాధ్యూ విజ్ఞప్తి చేశారు. కేంద్రవిద్యుత్‌శాఖ కార్యదర్శితో ఆమె సమావేశమయ్యారు. సింహద్రి నాలుగో యూనిట్‌కు కావాల్సిన బొగ్గు సరఫరాను త్వరగా…

ఫేస్‌బుక్‌లో మాజీ రాష్ట్రపతి కలాం

న్యూఢిల్లీ, జూలై 11 (జనంసాక్షి) : సామాజిక నెట్‌ వర్కింగ్‌ సైట్లలో చేరుతున్న ప్రముఖలలో ఇప్పుడు అబ్దుల్‌ కలాంపేరు చోటు చేసుకుంది. దేశాభివృద్ధికి సంబంధించిన పలు విషయాలను పలువురితో పంచుకునే ఆయన ఇప్పుడు తన ఆలోచనలను ఫేస్‌బుక్‌ ద్వారా…

సీఎంగా బాధ్యతలు స్వీరరించాలని శెట్టారును ఆహ్వనించిన గవర్నర్‌

కర్నాటక: కర్నాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాలని బీజేపీ సీనియర్‌నేత జగదీశ్‌ శెట్టార్‌ను కర్నాటక గవర్నర్‌ ఆహ్వనించారు. శెట్టార్‌ మంత్రివర్గం ఏర్పాటు చేసే వరకు సదానందగౌడ అపదర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతాడని గవర్నర్‌ కార్యలయం పేర్కోంది. నిన్నటి వరకు అసమతి సెగలతో…

నేడు కర్నాటక సీఎంగా శెట్టర్‌ ప్రమాణ స్వీకారం

బెంగుళూరు, జూలై 9 (జనంసాక్షి) : కర్నాటక రాజకీయం ఎన్నో మలుపులు తిరిగిన అనంతరం చివరికి ఓ కొలిక్కి వచ్చింది. బీజేపీఎల్పీ నాయకుడిగా మాజీ సీఎం యడ్యూరప్ప అనుచరుడు జగదీష్‌ షెట్టర్‌ మంగళవారం సాయంత్రం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ…

గాంధీజీ – హెర్మాన్‌ ఉత్తరాల సేకరణ

1.28 మిలియన్‌ డాలర్లతో కొనుగోలు న్యూఢిల్లీ : స్వాతంత్య్ర సమరయోధులకు సంబంధించిన విలువైన పత్రాలు, వస్తులు, కళాఖండాలను సేకరించేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర సాంస్కృతిక, గృహనిర్మాణ, పట్టణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కుమారి…

తెలంగాణపై త్వరలోనే శాశ్వత పరిష్కారం ఎంపి మందా జగన్నాధం

రాహుల్‌తో పాలడుగు భేటీ న్యూఢిల్లీ, జూలై 10 : తెలంగాణ సమస్యకు త్వరలోనే శాశ్వత పరిష్కారం లభించగలదని నాగర్‌కర్నూలు ఎంపి మందా జగన్నాథం అన్నారు. మంగళవారంనాడు ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై ఎఐసిసి ప్రత్యేకంగా ఒక నివేదికను…

కర్నాటకంలో క్షణక్షణానికో మలుపు!

సహచరులకు మంత్రి పదవులు ఇవ్వాలి మెలిక పెట్టిన సదానందగౌడ బెంగళూరు, జూలై 10 : కర్నాటకంలో క్షణ క్షణానికో మలుపు.. నాయకత్వ మార్పు సజావుగా సాగుతుందనుకున్న బిజెపి అధిష్టానానికి ముఖ్యమంత్రి సదానందగౌడ చివరి క్షణంలో ఝలక్‌ ఇచ్చారు. సదానంద…

ఇంతకీ..పింకీ.. అతడా.. ఆమె!?

పింకీకి బెయిల్‌ మంజూరు కోల్‌కతా, జూలై 10 : అథ్లెట్‌ పింకి ప్రమాణిక్‌కు మంగళవారంనాడు కోర్టులో ఊరట లభించింది. రేప్‌ కేసులో అరెస్టయిన పింకీకి నేడు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. తన సహచరిపై అత్యాచారం చేసిందన్న ఆరోపణలపై…

ఉపరాష్ట్రపతిగా మరోసారి అన్సారికే చాన్స్‌ ?

న్యూఢిల్లీ, జూలై 9 (జనంసాక్షి): ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా తిరిగి హమీద్‌ అన్సారీనే ప్రతిపాదించేందుకు కాంగ్రెస్‌పార్టీ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్‌ కోర్‌ కమిటీలో ఈ పదవి కోసం అన్సారి పేరును చర్చించారు. అన్సారీ అభ్యర్ధిత్వంపై లెఫ్ట్‌ ఫ్రంట్‌,…

బెస్ట్‌ బేకరీ అల్లర్ల కేసులో …

నలుగురికి యావజ్జీవం ముంబయి స్పెషల్‌ కోర్టు తీర్పు ముంబయి,జూలై 9 (జనంసాక్షి) : బెస్ట్‌ బేకరీ అల్లర్ల కేసులో (2002) నలుగురికి యావజ్జీవం విధించగా మరో ఐదుగురిని నిర్దోషులుగా విడిచిపెట్టారు. జస్టిస్‌ వి.ఎం.కానాడే, జస్టిస్‌ పి.డి.కోడేలతో కూడిన బాంబే…