జాతీయం

కేసుల ఎత్తివేత..మరణించిన కుటుంబాలకు పరిహారం

  రైతు సంఘాల భేటీలో రైతునాయకుల పట్టు ప్రభుత్వ నిబంధనలపైనా చర్చ న్యూఢల్లీి,డిసెంబర్‌7 (జనంసాక్షి) : కేసుల ఎత్తివేత,మరణించిన రైతులకు పరిహారం తదితర అంశాలపై రైతు సంఘాలు కీలక …

గోవాలో కాంగ్రెస్‌కు భారీ షాక్‌ 

కాషాయ పార్టీలో చేరనున్న కీలక నేత! పనాజీ,డిసెంబర్‌7  (జనంసాక్షి) :  కాంగ్రెస్‌ పార్టీ నుంచి వలసలు కొనసాగుతున్నాయి. కీలక నేతలు పార్టీకి గుడ్‌బై చెబుతున్న క్రమంలో గోవాలో …

ఒమైక్రాన్‌ జాగ్రత్తలు తీసుకోండి

బూస్టర్‌ డోస్‌కు అనుమతించాలి కేంద్రానికి మహారాష్ట్ర సర్కార్‌ లేఖ ముంబై,డిసెంబర్‌7(జనంసాక్షి): ఒమైక్రాన్‌ కేసులు పెరుగుతున్నందున తగు జాగ్రత్తుల తీసుకోవాలంటూ హారాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. మహారాష్ట్రలో కోవిడ్‌ …

ధాన్యం కొనుగోళ్లపై కావాలనే రాజకీయం

చివరి గింజవరకు కేంద్రం కొనుగోళ్లకు సిద్దం టిఆర్‌ఎస్‌ బెదిరింపులకు భయపడేది లేదన్న కిషన్‌ రెడ్డి న్యూఢల్లీి,డిసెంబర్‌7 (జనంసాక్షి): ధాన్యం కొనుగోళ్లపై టీఆర్‌ఎస్‌ కావాలనే రాజకీయం చేస్తోందని  కేంద్రమంత్రి …

వరిసాగుపై ఎలాంటి నిబంధనలు లేవు: తోమర్‌

న్యూఢల్లీి,డిసెంబర్‌7 (జనంసాక్షి):  తెలంగాణాలో  పంటల సాగుపై ఎలాంటి నిబంధనలు విధించలేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ అన్నారు. 2021 రబీ సీజన్‌ కు సంబంధించి …

వచ్చే ఏడాది అరబ్‌ దేశాల్లో ప్రధాని తొలి పర్యటన

షెడ్యూల్‌ విడుదల చేసిన ప్రభుత్వం న్యూఢల్లీి,డిసెంబర్‌7 (జనంసాక్షి): విదేశాలతో భారతదేశం సత్ససంబంధాలు నెలకొల్పే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ అడుగులు వేగంగా వేస్తున్నారు. చిన్ని పెద్ద అన్ని …

పార్లమెంట్‌ సమావేశాలను బహిష్కరించిన టీఆర్‌ఎస్‌ 

ధాన్య సేకరణపై జాతీయ విధానానికి డిమాండ్‌కేంద్రం తీరుపై మండిపడ్డ ఎంపిలు సర్కార్‌ దిగిరాకపోవడంతో శీతాకల సమావేశాల బహిష్కరణ న్యూఢల్లీి,డిసెంబర్‌7 (జనంసాక్షి)  ధాన్యం సేకరణ, విపక్ష ఎంపీల సస్పెన్షన్‌ తదితర …

ఆ ఎంపీలు క్షమాపణ కోరితే సస్పెన్షన్‌ ఎత్తివేస్తాం

కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి రాజ్యసభలో ఎంపిల ఆందోళనతో సభ వాయిదా న్యూఢల్లీి,డిసెంబర్‌7 (జనంసాక్షి) : రాజ్యసభలో 12 మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్‌పై కేంద్ర …

మారండి లేదంటే మార్పులు తప్పవు

ఎంపీలకు మోదీ గట్టిగానే వార్నింగ్‌ న్యూఢల్లీి,డిసెంబర్‌7 (జనంసాక్షి) : బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ వార్నింగ్‌ ఇచ్చారు. పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన ఈ హెచ్చరిక చేశారు. …

సాగుచట్టాల రద్దు సంగతి సరే..

మరణించిన రైతుల సంగతి పట్టించుకోరా లోక్‌సభలో ప్రస్తావించిన ఎంపి రాహుల్‌ న్యూఢల్లీి,డిసెంబర్‌7  (జనంసాక్షి) :  సాగుచట్టాలను రద్దుచేసిన ప్రధాని మోడీ మరణించినరైతుల గురించి మాట్టాడడం లేదని  కాంగ్రెస్‌ …