జాతీయం
మంత్రి పదవికి ఎస్ఎం కృష్ణ రాజీనామా
ఢిల్లీ: కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ఎం.కృష్ణ మంత్రి పదవికి రాజీనామా చేశారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగనున్న నేపథ్యంలో ఆయన రాజినామా చేసినట్లు సమాచారం.
నవంబరు 22 నుంచి శీతాకాల సమావేశాలు
ఢిల్లీ : పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబరు 22 నుంచి ప్రారంభం కానున్నాయి. డిసెంబరు 20 వరకు ఈ సమావేశాలు కొనసాగుతాయి.
మరోసారి పెట్రోలు ధరల పెంపు
ఢిల్లీ: మరోసారి పెట్రో ధరలు పెరిగాయి. పెట్రోలు ధర లీటరుకు 30 పైసలు పెరగగా, డీజిల్ ధర లీటరుకు 18 పైసలు పెరిగింది.
తాజావార్తలు
- ఐదు భారత యుద్ధ విమానాలు కూలిపోయాయి
- ఏసీపీ మహేష్ బాబు ఆకస్మిక మృతి
- ఇరాక్‌లో ఘోర అగ్నిప్రమాదం
- మా ప్రయోజనాలు మేం చూసుకుంటాం
- యూపీలో తుపాకీ రాజ్యం
- అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. పైలెట్ల తప్పిదమే..
- పెద్ద ధన్వాడ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్
- భూమికి తిరిగొచ్చిన శుభాంశు
- కేరళ నర్సుకేసులో చేతులెత్తేసిన కేంద్రం
- యెమెన్‌లో ఉరిశిక్ష పడిన ‘నిమిష’ విషయంలో కేంద్రం ఏమన్నదంటే?
- మరిన్ని వార్తలు