కేజ్రివాల్‌కు ప్రదాని నో అపాయింట్‌మెంట్
ఢిల్లీ: అవినీతిపై పోరాడుతున్న సామాజికవేత్త అరవింద్‌కేజ్రివాల్‌కు ప్రధాని మన్మోహన్‌సింగ్ అపాయింట్‌మెంట్ ఇవ్వటానికి నిరాకరించాడు. కేంవ్రమంత్రి ఖుర్షిద్‌ఆలాంఖాన్‌పై ఫిర్యాదు చేయాడానికి తనకు అనుమతివ్వాలని కేజ్రీవాల్ చేసిన విజ్ఞప్తిని ప్రధాని కార్యలయం తిరస్కరించింది.