జాతీయం

ఉత్తరాఖండ్‌ సీఎం రాజీనామా

డెహ్రడూన్‌, మారి ్చ9 (జనంసాక్షి): ఉత్తరాఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి త్రివేం ద్ర సింగ్‌ రావత్‌ రాజీనామా చేశారు. పార్టీ ఆయన స్థానంలో మరొకరిని నియమించాలని అనుకుంటున్న సమయంలో …

 భారత్‌ -బంగ్లా సంబంధం దృఢమైనది

మైత్రీ సేతు ప్రారంభోత్సవంలో ప్రధాని మోడీ 133 కోట్ల ఖర్చుతో వంతెన నిర్మించి నేషనల్‌ హైవేస్‌ ఇరుదేశాల మైత్రికి కట్టుబడి ఉననామన్న షేక్‌ హసీనా న్యూఢిల్లీ, మారి …

 బెంగాల్‌ సీఎంగా మళ్లీ దీదీ

తమిళనాడులో డీఎంకే కూటమి కేరళలో లెఫ్ట్‌ అసోంలో నువ్వా నేనా పుదుచ్చేరిలో ఎన్డీఏ టైమ్స్‌నౌ- సీఓటర్‌ సర్వే ఫలితాలు వెల్లడి న్యూఢిల్లీ, మారి ్చ9 (జనంసాక్షి): దేశ …

మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకే భైంసా అల్లర్లు

కేంద్ర ¬ంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి న్యూఢిల్లీ, మారి ్చ9 (జనంసాక్షి): భైంసాలో జరిగిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. మతసామరస్యాన్ని దెబ్బతీ …

ఉక్కు పరిశ్రమలు అమ్మేస్తాం లేదా మూసివేస్తాం

రాజ్యసభలో కేంద్ర ఆర్థిక సహాయమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ వెల్లడి న్యూఢిల్లీ, మారి ్చ9 (జనంసాక్షి):  దేశంలో ప్రైవేటీకరించాలనుకున్న ఉక్కు పరిశ్రమలను కొనేందుకు ఎవరూ ముందుకు రానిపక్షంలో వాటిని …

జనం సాక్షి పాఠకులకు అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు..  

జనం సాక్షి పాఠకులకు అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు..

విూరట్‌ రైతుల ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు ప్రియాంక గాందీ

విూరట్‌ రైతుల ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు ప్రియాంక గాందీ

ఏపీజే అబ్దుల్‌ కలాం సోదరుడు ఇకలేరు

రామేశ్వరం 07 మార్చి (జనం సాక్షి): మాజీ రాష్ట్ర పతి ఏపీజే అబ్దుల్‌ కలాం సోదరుడు మహమ్మద్‌ ముత్తు విూరా లెబ్బయ్‌ మ రాయ్‌ కయార్‌ (104) …

ముందుంది ముసళ్ళ పండగ

ధరలు పెంచి, సామాన్యుడి నడ్డి విరిచి బంగారు బెంగాల్‌ చేస్తారా? దీదీ ఫైర్‌ కోల్‌కతా07 మార్చి (జనంసాక్షి):  పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఎల్‌పీజీ …

మమత ఖేల్‌ ఖతం:మోడీ

కోల్‌కతా07 మార్చి (జనంసాక్షి):  పశ్చిమ బెంగాల్‌ అభివృద్ధిని తృణముల్‌ కాంగ్రెస్‌ పార్టీ అడ్డుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ …