జాతీయం

కొత్త కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదు

తాజాగా మరో 617మంది మృత్యువాత 50 కోట్ల కరోనా టీకా డోసుల పంపిణీ న్యూఢల్లీి,ఆగస్ట్‌7(జనంసాక్షి): దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత కొంతకాలంగా కొత్త కేసుల్లో హెచ్చుతగ్గులు …

అమరావతి రాజధాని ఉద్యమానికి 600 రోజులు

నేడు పలు ఆందోలన కార్యక్రమాలకు రైతుల పిలుపు రాజధాని లేకుండా ఎంతకాలం ఇలా అని ఆవేదన అమరావతి,ఆగస్ట్‌7(జనంసాక్షి): అమరావతి రాజధాని పోరాటం ఆదివారానికి 600 రోజుకు చేరుకోనుంది. …

మళ్లీ విజృంభిస్తున్న కరోనా డెల్టా

కొత్తరకం వేరియంట్‌తో అప్రమత్తంగా ఉండాల్సిందే ఒక్కరోజులోనే ప్రపంచంలో 7లక్షల కొత్త కేసుల నమోదు న్యూఢల్లీి,ఆగస్ట్‌7(జనంసాక్షి): అమెరికాలో వ్యాక్సిన్‌ వేగంగా అమలుచేస్తూనే కేసులను కట్డడి చేశారు. కాని, మరలా …

హాకీ అసలుసిలసు హీరో నవీన్‌ పట్నాయక్‌

హాకీకి ఊతంగా నిలిచిన ఒడిషా సిఎం కార్పోరేట్‌ కంపెనీల ఛీత్కారంతో వందకోట్ల ప్రోత్సాం హాకీ విజయాలకు స్ఫూర్తిని ఇచ్చిన నవీన్‌ ప్రోత్సహించడంతో టోక్యోలో నిలిచిన ఆశలు న్యూఢల్లీి,ఆగస్ట్‌7(జనంసాక్షి): …

ఫోన్ల ట్యాపింగ్‌కు ప్రాథమిక ఆధారాలు లేవు

విపక్షాల తీరుపై మండిపడ్డ ఎంపి రవిప్రసాద్‌ న్యూఢల్లీి,ఆగస్ట్‌5( జనంసాక్షి): పార్లమెంట్‌లో విపక్షాలు వ్యవహరిస్తున్న తీరును కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్‌ నేత రవి శంకర్‌ ప్రసాద్‌ దుయ్యబట్టారు. …

విమాన చార్జీలకు రెక్కలు!

యూఏఈ ప్రకటనతో టికెట్‌ ధరలను పెంచిన సంస్థలు న్యూఢల్లీి,ఆగస్ట్‌5( జనంసాక్షి): కరోనా నేపథ్యంలో ప్రయాణాలపై ఆంక్షల కారణంగా విదేశాల్లో చిక్కుకున్న ప్రవాసులకు తిరిగి వచ్చేందుకు యూఏఈ అనుమతి ఇచ్చిన …

దేశంలో కొనసాగుతున్న కరోనా కలకలం

స్వల్పంగా పెరిగిన పాజిటివ్‌ కేసులు కొత్తగా 42982 కేసులు నమోదు న్యూఢల్లీి,ఆగస్ట్‌5( జనంసాక్షి): భారతదేశంలో కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. దేశంలో రోజూవారీగా నమోదవుతున్న కరోనా వైరస్‌ …

ఉత్తరాఖండ్‌లో లింగ నిష్పత్తిలో తేడా

వేయిమంది మగపిల్లలకు 840మంది ఆడపిల్లలు న్యూఢల్లీి,జూన్‌7(జనం సాక్షి):దైవ భూమిగా కొలిచే ఉత్తరాఖండ్‌లో లింగ నిష్పత్తిలో వెనకబడి ఉంది. నీతి అయోగ్‌ విడుదల చేసిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల ఎస్‌డిజి …

కరోనా వైరస్‌ వ్యాప్తిలో మరో కీలక సమాచారం

అది వ్యూహాన్‌ నుంచే ఉత్పత్తి అయ్యిందన్న భారతీయ శాస్త్రవేత్తలు మూలాలకు సంబంధంచిన రహస్యాలను వెలికి తీసిన పుణె జంట పుణె,జూన్‌7(జనం సాక్షి):చైనాలో కరోనా వైరస్‌ పుట్టుకకు సంబంధించిన …

18 ఏళ్ల లోపు పిల్లలకు వ్యాక్సిన్‌

క్లినికల్‌ ట్రయల్స్‌ చేపట్టిన భారత్‌ బయోటెక్‌ ముంబై,జూన్‌7(జనం సాక్షి):  కరోనా థర్డ్‌ వేవ్‌ చిన్నపిల్లలపై ఎక్కువగా ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో కీలక ముందడుగుపడిరది. భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి …