జాతీయం

గౌరీ లోకేశ్‌ హత్యపై దేశవ్యాప్త నిరసన జ్వాలలు

-హత్యపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు – కర్నాటకముఖ్యమంత్రి సిద్ధరామయ్య బెంగళూరు,సెప్టెంబర్‌ 6(జనంసాక్షి): ప్రముఖ పాత్రికేయురాలు, రచయిత్రి, మత సామరస్య వేదిక నాయకురాలు గౌరీ లంకేశ్‌(55) దారుణహత్యపై …

మాట్లాడితే చంపేస్తారా!?

– గౌరీ హత్యపై రాహుల్‌ ఫైర్‌ న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 6(జనంసాక్షి): హిందుత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా గళమెత్తిన ప్రముఖ జర్మలిస్టు, సామాజికవేత్త గౌరీలంకేశ్‌ కిరాతక హత్యపై కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు …

గోరక్షకుల దాడులపై సుప్రీం ఆగ్రహం

– టాస్క్‌ఫోర్సులు ఏర్పాటు చేయండి – రాష్ట్రాలకు ఆదేశం న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 6(జనంసాక్షి): దేశంలో గోరక్షణ పేరిట జరుగుతున్న హింసపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. గో రక్షకుల ఆగడాలపై …

కేసీఆర్‌కు కంటి ఆపరేషన్‌ సక్సెస్‌

– 27న బెజవాడ కనకదుర్గమ్మకు మొక్కులు చెల్లింపు న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 6(జనంసాక్షి): తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కంటి శస్త్రచికిత్స విజయవంతమైంది. దిల్లీలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో ప్రముఖ వైద్యులు …

భారత్‌ -చైనా ద్వైపాక్షిక చర్చలు

బీజింగ్‌,సెెప్టెంబర్‌ 5(జనంసాక్షి): బ్రిక్స్‌ సదస్సు నేపథ్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ మంగళవారం సమావేశమై.. ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు. ఇరుదేశాల మధ్య తీవ్ర …

మయన్మార్‌లో హిందువులను సైతం వదలని సైన్యం

– హింసలో 86 మంది హిందువుల మృతి – రొహింగ్యాలతో కలిసి బంగ్లాదేశ్‌కు చేరుకున్న 500 మంది హిందువులు – బంగ్లాదేశ్‌ శరణార్థి శిబిరాలకు పెరుగుతున్న వలసలు …

సీనియర్‌ జర్నలిస్టు గౌరీ లంకేశ్‌ను కాల్చి చంపిన దుండగులు

బెంగళూరు,సెప్టెంబర్‌ 5(జనంసాక్షి): ప్రముఖ మహిళా జర్నలిస్టు గౌరీ లంకేశ్‌ దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు మంగళవారం రాత్రి ఆమెను కాల్చి చంపారు.బెంగళూరు సిటీ రాజరాజేశ్వరి …

కేంద్ర మంత్రి వర్గ విస్తరణ

– 9 కొత్త ముఖాలు.. నలుగురు పాతవారికి ప్రమోషన్‌ దిల్లీ,,సెప్టెంబర్‌ 3(జనంసాక్షి): ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రిమండలిని పునర్‌ వ్యవస్థీకరించారు. కొత్తగా 9 మందిని తన …

తెలంగాణకు 7 టీఎంసీల నీటివిడుదలకు హామీ

– కర్ణాటక సీఎం సిద్ధిరామయ్యతో టీపీసీసీ బృందం భేటీ బెంగళూరు,,సెప్టెంబర్‌ 1,(జనంసాక్షి): తెలంగాణ నీటి అవసరాల కోసం నారాయణ పూర్‌ జలాశయం నుంచి 7 టీఎంసీల నీటిని …

ఏయిర్‌ఫోర్స్‌ మాజీ చీఫ్‌ త్యాగిపై ఛార్జీషీట్‌

ఢిల్లీ,సెప్టెంబర్‌ 1,(జనంసాక్షి): రాష్ట్రపతి, ప్రధాని తదితర ప్రముఖులకు (వీవీఐపీలు) ఉద్దేశించిన అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందంలో ముడుపుల కేసుకు సంబంధించి వాయిసేన మాజీ అధిపతి ఎస్పీ …