Wednesday, 25 November 2026

జాతీయం

రహానె లేకపోవడం కఠిన నిర్ణయమే..!

– భారత మాజీ సారథి సౌరభ్‌ గంగూలి బెంగళూరు, మే9(జ‌నం సాక్షి) : ఐపీఎల్‌ అనంతరం టీమ్‌ ఇండియా.. ఇంగ్లాండ్‌, ఐర్లాండ్‌తో వన్డే, టీ20 సిరీస్‌, అఎ/-గానిస్థాన్‌తో ఒక టెస్ట్‌ మ్యాచ్‌ ఆడనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో…

రిటైర్డ్‌ టీచర్‌తో కేంద్రమంత్రి దురుసు ప్రవర్తన

– సమస్యలు చెబుతుండగా అడ్డుకున్న మంత్రి – నాన్‌సెన్స్‌ .. ఏం మాట్లాడుతున్నావ్‌ అంటూ ఆగ్రహం – వైరల్‌గా మారిన వీడియో అస్సోం, మే9(జ‌నం సాక్షి) :  కేంద్ర మంత్రి రాజన్‌ గోహేన్‌ వ్యవహారశైలి వివాదాస్పదంగా మారింది. ఓ కార్యక్రమంలో…

బిజెపి నేత ఇంట్లో నగదు పట్టివేత

బెంగుళూరు,మే9(జ‌నం సాక్షి):  కర్ణాటక శాసనసభ ఎన్నికలు శనివారం జరుగనున్న నేపథ్యంలో ఎన్నికల అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. తనిఖీల్లో భారీ మొత్తంలో నగదు పట్టుబడుతున్నది. ఎన్నికల అధికారులు ఇవాళ కొప్పాల్‌ జిల్లాలోని గంగావతిలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు విరూపాక్ష ఇంట్లో…

బీజేపీ కనుసన్నల్లోనే దాడి

– ఎన్నికల ప్రక్రియను సర్వనాశనం చేయాలని బీజేపీ యత్నిస్తుంది – బీజేపీ నేతల అకృత్యాలను కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపాం – కాంగ్రెస్‌ నేత ఆనంద్‌ శర్మ న్యూఢిల్లీ, మే9(జ‌నం సాక్షి) : కర్ణాటకలోని రాజరాజేశ్వరినగర్‌ శాసనసభ నియోజకవర్గంలో…

కాబూల్‌లో మళ్లీ వరుస పేలుళ్లు

కాబూల్‌, మే9(జ‌నం సాక్షి): వరుస పేలుళ్లతో అప్ఘనిస్థాన్‌ రాజధాని కాబూల్‌ మరోసారి దద్దరిల్లింది. వేర్వేరు ప్రాంతాల్లో బుధవారం మూడు బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. పోలీసులు, ¬ంమంత్రిత్వశాఖ అధికారులను లక్ష్యంగా చేసుకుని ఈ ఆత్మాహుతి దాడులు జరిగాయి. పేలుళ్లతో పాటు…

కశ్మీర్‌ అంశంపై మళ్లీ నోరుపారేసుకున్న పాక్‌

శ్రీనగర్‌, మే9(జ‌నం సాక్షి) : కశ్మీర్‌ అంశంపై పాకిస్థాన్‌ మరోసారి నోరు పారేసుకుంది. అమాయక కశ్మీర్‌ యువతను ఉగ్రవాదం పేరుతో క్రూరంగా కాల్చి చంపుతున్నారని మొసలి కన్నీరు కార్చింది. రెండురోజుల క్రితం సోఫియాన్‌ జిల్లాలో ఐదుగురు హిజ్బుల్‌ ముజాహిదీన్‌…

కాంగ్రెస్‌ పాలన నుంచి కర్ణాటక ప్రజలకు త్వరలో విముక్తి 

– ఐదేళ్లలో కర్ణాటకను భ్రష్టు పట్టించారు – రాష్ట్రానికి పనిమంతులను తీసుకురండి – కాంగ్రెస్‌ పార్టీ అహంకార పార్టీ – అందుకే ముందుగానే తాను ప్రధాని అని రాహుల్‌ ప్రకటించుకుంటున్నాడు – కాంగ్రెస్‌ రిమోట్‌ కంట్రోల్‌ సోనియా దగ్గరుంటుంది…

కర్ణాటకలో కలకలం.. 

– గుట్టలకొద్దీ ఓటరు కార్డులు – ఎన్నికల సజావుగా జరుగుతాయి – స్పష్టం చేసిన ఎన్నికల అధికారులు బెంగళూరు, మే9(జ‌నం సాక్షి) : మరో మూడు రోజుల్లో పోలింగ్‌ జరుగనున్న వేళ.. ఓ అపార్ట్‌మెంట్‌లో గుట్టలకొద్దీ ఓటర్‌ ఐడీ…

అవినీతి, నాణ్యమైన రాజకీయాలకు పోటీ

– మాయమాటలతో ప్రజలను బోల్తాకొట్టిస్తామంటే కుదరదు – ఐదేళ్లలో కర్ణాటకను అభివృద్ధి పథంలో నిలిపాం – భాజపాపై ట్విట్టర్‌లో ధ్వజమెత్తిన రాహుల్‌ న్యూఢిల్లీ, మే9(జ‌నం సాక్షి) : కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌…

భారత్‌ ప్రధాని మరో ఘనత

– శక్తిమంతమైన వ్యక్తుల జాబితాలో మోదీ – ప్రథమ స్థానంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ న్యూయార్క్‌, మే9(జ‌నం సాక్షి) : భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరో ఘనత సాధించారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత శక్తిమంతమైన వ్యక్తుల జాబితాలో టాప్‌ టెన్‌లో…