Wednesday, 25 November 2026

జాతీయం

వ్యవసాయరంగంపై ఇంకెన్నాళ్లీ చిన్నచూపు

అనుబంధ పరిశ్రమలపై దృష్టి సారించని ప్రభుత్వాలు నిరుద్యోగ సమస్యను తేలికగా తీసుకోవడం వల్లనే సమస్యలు న్యూఢిల్లీ,మే7(జ‌నం సాక్షి): రైతులకు పెట్టుబడి రెండింతలు దక్కేలా వ్యవసాయాన్ని  అభివృద్ది చేస్తామని ప్రధాని మోడీ ప్రకటించి నాలుగేళ్లయినా దేశంలో అలాంటి మార్పులకు చర్యలు…

అర్థరాత్రి వరకు కేసుల వాదన

సెలవుల నేపథ్యంలో ఆదర్శ నిర్ణయం ముంబయి,మే5(జ‌నం సాక్షి):  అత్యవసరంగా పరిష్కరించాల్సిన కేసులు పెండింగ్‌ పడకుండా ఉండేందుకు బాంబే హైకోర్టులోని ఓ న్యాయమూర్తి తెల్లవారుజామున 3.30 వరకు పిటిషన్లపై వాదనలు విని తీర్పులిచ్చారు. వేసవి సెలవులకు ముందు రోజైన శుక్రవారం…

జంటహత్యల కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు

హంతకుడు బబ్లూ  అరెస్ట్‌ న్యూఢిల్లీ,మే5(జ‌నం సాక్షి): దక్షిణ దిల్లీలోని ఓక్లా ప్రాంతంలో కొద్దిరోజుల క్రితం ఓ ఎనిమిదేళ్ల బాలుడు, అతడి తల్లి హత్యకు గురైన కేసులో పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. వారి ఇంట్లో లభ్యమైన బాలుడి స్కూల్‌ బెల్ట్‌…

యువతి రేప్‌..సజీవ దహనం

కేసులో 16మంది అరెస్ట్‌ రాంచీ,మే5(జ‌నం సాక్షి):  ఝార్ఖండ్‌లో పదహారేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం, సజీవ దహనం కేసులో పోలీసులు 16మంది నిందితులను అరెస్ట్‌ చేశారు. రాష్ట్రంలోని ఛత్రా జిల్లాలో శుక్రవారం దుండగులు బాలిక ఇంట్లో ఉండగా దాడి చేసి…

మోదీ సర్‌… ఆ వివరాలేవో బయటపెట్టండి

– ట్విట్టర్‌లో మోడీకి సిద్ధిరామయ్య సవాల్‌ బెంగళూరు, మే5(జ‌నం సాక్షి ) : కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. శుక్రవారం భాజపా మహిళా మోర్చా సమావేశంలో భాగంగా ‘అవినీతి చేయడం…

రైలు ప్రయాణికులకు ఊరట

– ఆన్‌లైన్‌లోనే రద్దయిన రైలు టికెట్ల నగదు వాపస్‌ న్యూఢిల్లీ, మే5(జ‌నం సాక్షి ) : కుటుంబంతో కలిసి రైలులో ఊరు వెళ్లాలంటే ముందుగానే టికెట్లను రిజర్వు చేసుకోవాల్సిన పరిస్థితి. తీరా.. మనం వెళ్లాల్సిన రైలు రద్దయితే.. మరో…

కర్ణాటక అభివృద్ధి కావాలంటే.. 

కాంగ్రెస్‌ను శిక్షించాలి – హేమవతి నది ఉన్నా తాగునీటి కష్టాలు తప్పడంలేదు – ఇరిగేషన్‌ రంగాల్లో ఎలాంటి పురోగతి లేదు – రైతులు కష్టాలు పడుతుంటే కర్ణాటకలో మంత్రులు జేబులు నింపుకున్నారు – అవినీతి, నల్లధనంపై పోరాటం చేస్తున్నాం…

మోదీ మాటల్లో చెప్పినవి… 

చేతల్లో కనిపించవు – కర్ణాటకలో ఎనిమిది మంది అవినీతి పరులకు టికెట్లు ఇచ్చారు – 23కేసులున్న వ్యక్తిని  సీఎం అభ్యర్థిగా ప్రకటించిన ఘనత విూది – ఈ విషయాలపై ఓ ఐదు నిమిషాలు మాట్లాడగలవా? – పేపర్‌ చూసి…

నేటి నీట్‌ పరీక్షకు ఏర్పాట్లు

మార్గదర్శకాలు జారీచేసిన అధికారులు న్యూఢిల్లీ,మే5(జ‌నం సాక్షి ): నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (నీట్‌)- 2018 ఆదివారం జరగబోతోంది.  అడ్మిట్‌ కార్డులను ఇప్పటికే జారీచేసిన సీబీఎస్‌ఈ.. అభ్యర్థులు పరీక్షకు ఎలాంటి దుస్తులు ధరించాలి? ఎలాంటి దుస్తులు ధరించకూడదు?…

అత్యాచార బాధితురాలికి అబార్షన్‌

అనుమతించిన మద్రాస్‌ హైకోర్టు చెన్నై,మే5(జ‌నం సాక్షి ): 14 ఏళ్ల ఓ అత్యాచార బాధితురాలు అబార్షన్‌ చేయించుకునేందుకు మద్రాసు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఐదు నెలల క్రితం ఆమెకు తెలిసిన ఓ వ్యక్తి చేతుల్లోనే మైనర్‌ బాలిక అత్యాచారానికి…