జాతీయం

హెల్మెట్‌ లేనందుకు బిజెపి ఎంపికి చలాన్‌

న్యూఢల్లీి,ఆగస్టు4(జనం సాక్షి ): బీజేపీ ఎంపీ మనోజ్‌ తివారీకి ఢల్లీి పోలీసులు ట్రాఫిక్‌ చలాన్‌ వేశారు. హెల్మెట్‌ పెట్టుకోకుండా బైక్‌ నడిపిన కేసులో ఆ ఫైన్‌ వేశారు. ఎర్రకోట …

దేశంలో విస్తరిస్తున్న మంకీపాక్స్‌

కేందర వైద్యారోగ్య శాఖ అత్యవసరభేటీ న్యూఢల్లీి,ఆగస్టు4(జనం సాక్షి ): దేశంలో మంకీపాక్స్‌ విస్తరిస్తున్నది. ఇప్పటికే తొమ్మిది కేసులు నమోదవగా.. కేరళలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ క్రమంలో …

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలపై ఉగ్రకన్ను

ఇంటిలిజెన్స్‌ హెచ్చరికలతో అప్రమత్తమైన బలగాలు రెడ్‌ఫోర్ట్‌ సహా పాలు ప్రాంతాల్లో పటిష్ట భద్రత న్యూఢల్లీి,ఆగస్ట్‌4(జనం సాక్షి ): స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని …

క్రమంగా పెరుగుతున్న కరోనాకేసులు

కొత్తగా 19 వేల 893 కేసులు నమోదు న్యూఢల్లీి,ఆగస్ట్‌4(జనం సాక్షి ): దేశవ్యాప్తంగా కరోనా రోజువారీ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. దీంతో భారతదేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం …

కరోనా వ్యాక్సిన్‌ వైద్యశాస్త్ర వైఫల్యం

బూస్టర్‌ డోస్‌ వేసుకున్నా కూడా బైడెన్‌కు కరోనా యోగాగురు బాబా రాందేవ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు హరిద్వార్‌,ఆగస్ట్‌4(జనం సాక్షి ): ప్రముఖ యోగాగురు బాబా రాందేవ్‌ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు …

తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ట్‌ లలిత్‌

తదుపరి సిజె పేరును కేంద్రానికి సూచించిన జస్టిస్‌ రమణ 26న పదవీ విరమణ చేయనున్న జస్టిస్‌ రమణ న్యూఢల్లీి,ఆగస్ట్‌4(జనం సాక్షి ): సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ యు.యు.లలిత్‌ …

జిడిపి వృద్దిపై ప్రశంసలతో కష్టాలు గట్టెక్కవు

క్షేత్రస్థాయి అవగాహన లేకుండా నిర్ణయాలు ప్రజల ఆర్థిక బాధలను అర్థం చేసుకోకుండా ప్రకటనలు న్యూఢల్లీి,ఆగస్ట్‌4(జనం సాక్షి ): ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ వంటి సంస్థలు జిడిపి వృద్ధి బాగా …

అదుపులేకుండా నిత్యావసర ధరల పెరుగుదల

కారణాలు చెబుతూ తప్పించుకుంటున్న కేంద్రం మండిపడ్డ వైసిపి ఎంపిలు భరత్‌, గీత తదితరులు న్యూఢల్లీి,అగస్టు3(జనం సాక్షి):దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, కేంద్రం దదిద్దుబాటు చర్యలు …

విడుదలకు ముందే ఆదిపురుష్‌ సెన్షేషన్‌

250 కోట్లకు ఓటిటి రైట్స్‌ దక్కించుకున్న నెట్‌ఫ్లిక్స్‌ ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ఆదిపురుష్‌ సినిమా ఓటీటీ డీల్‌ ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ ది నేషన్‌ అయ్యింది. ఇప్పటి …

అనుకున్న లక్ష్యాను చేరుకోని వృద్దిరేటు

నిర్మాల సీతారామన్‌ వ్యాఖ్యలపై రఘురామన్‌ న్యూఢల్లీి,ఆగస్ట్‌3( జనం సాక్షి): అనేక దేశాల కన్నా భారత్‌ వృద్ధి గణాంకాలు మెరుగ్గా ఉన్నప్పటికీ… ఇక్కడి భారీ జనాభా ప్రకారం వృద్ధి మరింత …

తాజావార్తలు