జాతీయం

మంకీపాక్స్‌పై ఆందోళన అవసరం లేదు

ఇది కొత్త వైరస్‌ కానేకాదు ఇప్పటికే రాష్టాల్రను అప్రమత్తం చేశాం వ్యాక్సిన్‌ తయారీకి ప్రయత్నాలు చేస్తున్నాం కరోనా కష్టాల్లో ఎన్నో పాఠాలునేర్చుకున్నాం రాజ్యసభలో కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి …

బెంగాల్లో బిజెపి కార్యవర్గ సమావేశాలు

హోమంత్రి అమిత్‌షాతో సువేందు అధికారి భేటీ కరోనా టీకాల పంపిణీ తరవాత సిఎఎ అమలు అమిత్షా వెల్లడిరచాడన్న సువేందు అధికారి న్యూఢల్లీి,అగస్టు2(జనంసాక్షి): దేశవ్యాప్తంగా సంచనలంగా మారిన పౌరసత్వ …

ద్రవ్యోల్బణం అరికట్టడంలో కేంద్రం విఫలం

కరోనాతో ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది రాజ్యసభలో ఎంపి విజయసాయి వెల్లడి న్యూఢల్లీి,అగస్టు2(జనంసాక్షి): ద్రవ్యోల్బణాన్ని అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ …

దేశంలో వన్‌ నేషన్‌..వన్‌ కమిషన్‌ ఉండాలి

జంతర్‌మంతర్‌ వద్ద రేషన్‌ డీలర్ల ఆందోళన న్యూఢల్లీి,అగస్టు2 ( జనంసాక్షి ) : అల్‌ ఇండియా రేషన్‌ డీలర్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ఢల్లీిలోని జంతర్‌ మంతర్‌ ముందు …

తిరుమలలో పురుశైవారి తోట ఉత్సవం

తిరుమల,అగస్టు2(జ‌నంసాక్షి): శ్రీ ఆండాళ్‌ అమ్మవారి తిరువాడిపురం శాత్తుమొరను పురస్కరించుకుని తిరుమలలో పురుశైవారి తోట ఉత్సవం ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం పెద్దజీయర్‌ స్వామి, చిన్నజీయర్‌స్వామి కలిసి …

కేరళలో మరో మంకీపాక్స్‌ కేసు నమోదు

న్యూఢల్లీి,అగస్టు2(జ‌నంసాక్షి): కేరళలో మరో మంకీపాక్స్‌ కేసు నమోదు అయింది. యూఏఈ నుంచి వచ్చిన వ్యక్తి పాజిటివ్‌గా తేలాడు. దీంతో కేరళలో మంకీపాక్స్‌ సోకిన వారి సంఖ్య అయిదుకు …

కొత్తగా 13 వేల 737 కరోనా కేసులు నమోదు

న్యూఢల్లీి,అగస్టు2(జ‌నంసాక్షి):దేశంలో కొవిడ్‌ కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 13 వేల 737 మందికి వైరస్‌ సోకగా.. మరో 34 మంది చనిపోయారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు …

ఇడికి ఎదురు తిరిగిన అర్పితా ముఖర్జీ

తన ఫ్లాట్‌లో దొంగచాటుగా డబ్బును దాచారు కోల్‌కతా,అగస్టు2(జ‌నంసాక్షి): టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ స్కాంకు సంబంధించి పార్దా ఛటర్జీ సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ యూ టర్న్‌ తీసుకున్నారు. ఇడి స్వాధీనం …

రెండు లారీలు ఢీకొని డ్రైవర్‌ మృతి

మరొకరికి తీవ్ర గాయాలు ఎన్టీఆర్‌,ఆగస్ట్‌2(జ‌నంసాక్షి): జిల్లాలోని తిరువూరు గ్యాస్‌ కంపెనీ సవిూపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయరహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ …

కోలీవుడ్‌లో ఐటి సోదాల కలకలం

ప్రముఖ నిర్మాత చెజియన్‌ ఇళ్లపై దాడులు చెన్నై,ఆగస్ట్‌2(జ‌నంసాక్షి): కోలీవుడ్‌లో ఐటీ శాఖ నిర్వహిస్తోన్న సోదాలు తీవ్ర సంచలనంగా మారాయి. రాజకీయ నేతలతో పాటు, సినీ ప్రముఖులనూ వదలకుండా …

తాజావార్తలు