జాతీయం

అన్నా వెంకన్నా..నేను తిట్టింది తమ్ముడినే

రాజఘోపాలరెడ్డి వెన్నుపోటు పొడిచాడన్నది నిజమే కదా నువు మా పెద్దన్నవు..అపోహలతో మనసు పాడుచేసుకోవద్దు నీకూ నాకూ మధ్య అగాధం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు విూడియాతో వివరణ ఇచ్చుకున్న …

బడా వ్యాపారావేత్తల ప్రయోజనాలే వారి లక్ష్యం

వారి కోసమే ఆ ఇద్దరూ పాటు పడుతున్నారు దేశంలో ప్రజాస్వామ్యం చనిపోతోందన్న బాధ గాంధీకుటుంబం అంటే ఒక సిద్దాంతం విూడియా సమవేశంలో మోడీ ద్వయంపై రాహుల్‌ ధ్వజం …

సాధారణ పరిస్థితుల దిశగా కాశ్మీర్‌

అభివృద్దిలో భాగం కాలేక పోతున్న నేతలు శ్రీనగర్‌,ఆగస్ట్‌5(జ‌నంసాక్షి): జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే 370వ అధికరణను కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తూ మూడేళ్ల క్రితం తీసుకున్నచర్యలతో కాశ్మీర్‌లో …

ఉగ్రవాద నిర్మూలనకు ఉమ్మడి ఎజెండా

ప్రపంచ దేశాలు కలసికట్టు పోరు సాగించాలి న్యూఢల్లీి,ఆగస్ట్‌5(జ‌నంసాక్షి): ప్రపంచ ఉగ్రవాద నిర్మూలన అన్నది ఏ ఒక్క దేశం పనో కాదని గుర్తించాలి. దీనిని ఉమ్మడిగా ఎదర్కోవాలి. ఇటీవల …

కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నిరసనలు: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ

దిల్లీ: పెట్రోల్, నిత్యావసరాల ధరలు పెరుగుదలపై కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నిరసనలు దిగింది. నేటి నుంచి పదకొండు రోజుల పాటు వివిధ రూపాల్లో ఈ నిరసనలు కొనసాగించనున్నట్లు వెల్లడించింది. …

రెపోరేటు 50 బీపీఎస్‌ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్న ఆర్‌బీఐ

 అంతా ఊహించినట్లుగానే రెపోరేటును రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) పెంచింది. బ్యాంకులకు ఇచ్చే నిధులపై ఆర్‌బీఐ వసూలు చేసే (Repo Rate) వడ్డీరేటును 50 బేసిస్‌ …

ప్యానల్‌ వైఎస్‌ ఛైర్మన్‌ హోదాలో విజయసాయి

సమర్థంగా సభను నడిపిన వైసిపి ఎంపి న్యూఢల్లీి,ఆగస్టు4(జనం సాక్షి ): వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వి విజయసాయిరెడ్డి అరుదైన గౌరవం పొందారు. ఆయన పెద్దల సభకు అధ్యక్షత …

ఇడి కేసులకు లొంగి భయపడేది లేదు

బిజెపికి వ్యతిరేకంగా తమపోరాటం కొనసాగిస్తాం ప్రజాస్వామ్యాన్నికాపడుకోవడమే మా లక్ష్యం యంగ్‌ ఇండియాకు సీల్‌పై రాహుల్‌ న్యూఢల్లీి,ఆగస్టు4(జనం సాక్షి ): ఇడి కేసులు, బెదరింపులకు లొంగేది లేదని కాంగ్రెస్‌ నేత …

పార్టీ వీడుతానన్న ప్రచారం అబద్దం

తాను స్టార్‌ కాంపెయినర్‌ అన్న కోమటిరెడ్డి న్యూఢల్లీి,ఆగస్టు4(జనం సాక్షి ): కాంగ్రెస్ను వీడుతున్నట్లు సోషల్‌ విూడియాలో వస్తున్న వార్తలపై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా స్పందించారు. తాను పార్టీ …

ఐఐటిల్లో టీచింగ్‌ స్టాఫ్‌ కొరత

మసకబారుతున్న వాటి ప్రతిభ 23 ఐఐటిల్లో 4596 టీంచింగ్‌ పోస్టులు ఖాళీ వివరాలు వెల్లడిరచిన కేంద్రమంత్రి జితేంద్రసింగ్‌ న్యూఢల్లీి,ఆగస్టు4(జనం సాక్షి ): దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలైన ఐఐటీల్లో టీచింగ్‌ …

తాజావార్తలు