జాతీయం

మహారాష్ట్ర వర్షాలతోనే గోదావరికి వరదలు

పోలవరం ఎత్తు పెండంతో కాదని గుర్తించాలి తెలంగాణ విమర్శలను తిప్పికొట్టిన ఎంపి వంగా గీత న్యూఢల్లీి,జూలై19(జనం సాక్షి):మహారాష్ట్రలో భారీ వర్షాల వల్లే గోదావరికి వరదలు వచ్చాయని ఎంపీ …

రూపాయి మారక విలువ 80కి చేరిక

డాలర్‌ రేటుతో పోలిస్తే అత్యంత దారుణంగా విలువ భారీ పతనంపై మండిపడుతున్న విపక్షాలు మోడీ సర్కార్‌ వైఫలమేనని విమర్శలు న్యూఢల్లీి,జూలై19(జనం సాక్షి): అచ్చే దిన్‌ అంటూ అధికారంలోకి …

గజల్‌ గాయకుడు భూపీందర్‌ సింగ్‌ కన్నుమూత

సంతాపం తెలిపిన ప్రధాని మోడీ ,సిఎం ఏక్‌నాథ్‌ ముంబై,జూలై19(జనం సాక్షి): ఐదు దశాబ్దాలపాటు తన గాత్రంతో అలరించిన గజల్‌ గాయకుడు భూపీందర్‌ సింగ్‌(82) ఇక లేరు. సోమవారం …

రెండోరోజు ధరలపై దద్దరిల్లిన పార్లమెంట్‌

ధరలు, జిఎస్టీపై చర్చకు విపక్షాల పట్టు ఆందోళనలతో ఉభయ సభలు వాయిదా న్యూఢల్లీి,జూలై19(జనం సాక్షి ):ధరల పెంపు, ద్రవ్యోల్బణంపై విపక్షాల ఆందోళనతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. …

రాష్ట్రపతి ఎన్నికల బాక్స్‌ తరలింపు

ప్రత్యేక భద్రత మధ్య ఢల్లీికి చేరవేత హైదరాబాద్‌,జూలై19(జనం సాక్షి): రాష్ట్రపతి ఎన్నికల బ్యాలెట్‌ బాక్సును అధికారులు ఢల్లీికి తరలించారు. దేశవ్యాప్తంగా సోమవారం నాడు రాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించిన …

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ

తిరుమల,జూలై19(జనంసాక్షి): తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం ఉదయం శ్రీవారి దర్శనం కోసం 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం …

బ్రిటిషర్లను గడగడ లాడిరచిన సైనికధీరుడతడు!

ప్రప్రథమ స్వాతంత్య సమర యోధుడు మంగళ్‌పాండే న్యూఢల్లీి,జూలై19(జనంసాక్షి): ప్రప్రథమ స్వాతంత్య సమర యోధుడు మంగళ్‌ పాండే 1827 జులై 19న పుట్టాడు. మంగళ్‌ పాండే జయంతి సందర్భంగా …

ఆస్పత్రి రోగులను సైతం వదిలిపెట్టని జీఎస్టీ

` సామాన్యుల నడ్డీ విరుస్తున్న వస్తు,‘సేవ’లపన్ను ` ప్యాక్‌చేసి లేబుల్‌ వేస్తే ఇకమోతే.. ` నూతన జీఎస్‌టీ రేట్లు అమల్లోకి రావడంతో భగ్గుమన్న నిత్యావసరాల ధరలు ` …

ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ధన్‌ఖడ్‌ నామినేషన్‌

హాజరైన ప్రధాని మోడీ, నడ్డా తదితరులు న్యూఢల్లీి,జూలై18(జనంసాక్షి): ఎన్‌డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్‌ ధన్‌ఖడ్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, భాజపా అగ్రనేతలు …

వాయిదాలో మొదలైన పార్లమెంట్‌ సమావేశాలు

రాజ్యసభ నేటికి…లోక్‌సభ మధ్యాహ్నానికి వాయిదా రాజ్యసభలో కొత్త సభ్యుల ప్రమాణం వివిధ అంశాలపై చర్చకు విపక్షల పట్టుతో సభ వాయిదా న్యూఢల్లీి,జూలై18(జనంసాక్షి): పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల తొలిరోజే …

తాజావార్తలు