జాతీయం

కరోనా వ్యాక్సిన్‌ అపోహల్లో జనం

వ్యాక్సిన్‌కు దూరంగా 4కోట్ల మంది లోక్‌సభకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం న్యూఢల్లీి,జూలై23(జనంసాక్షి): కరోనా వైరస్‌ ను ఎదుర్కొనేందుకు ఉచిత వ్యాక్సిన్‌ ను రెండు విడుతలుగా పంపిణీ చేసి.. …

అతిగా వ్యవహరిస్తున్న విూడియా

కోర్టులకన్నా ముందే తీర్పులు ఇచ్చేస్తోంది అపరిపక్వ చర్చల ద్వారా ప్రజాస్వామ్య అపహాస్యం రాంచీలో జరిగిన ఓ కార్యక్రమంలో చీఫ్‌ జస్టిస్‌ రమణ రాంచీ,జూలై23(జనంసాక్షి): ఎలక్టాన్రిక్‌, సోషల్‌ విూడియాపై …

రాజ్‌భవన్‌లో బోనాల సందడి

స్వయంగా బోనమెత్తిన గవర్నర్‌ తమిళసై హైదరాబాద్‌,జూలై23(ఆర్‌ఎన్‌ఎ): రాజ్‌భవన్‌లోని అమ్మవారి గుడి ప్రాంగణంలో బోనాలు పండుగను ఘనంగా నిర్వహించారు. పండుగలో భాగంగా గవర్నర్‌ తమిళి సై స్వయంగా బోనమెత్తారు. …

విమానంలో ప్రయాణికుడికి ఉపశమనం

ప్రాథమిక చికిత్సఅందించిన గవర్నర్‌ తమిళసై హైదరాబాద్‌,జూలై23(జనంసాక్షి): విమానంలో తీవ్ర అస్వస్థతకు గురైన ప్రయాణికుడికి గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రాథమిక చికిత్స అందజేశారు. ఢల్లీి ` హైదరాబాద్‌ …

స్వాతంత్య్ర పోరాటాన్ని కొత్త పుంతలు తొక్కించిన తిలక్‌

ముంబై,జూలై23(జనంసాక్షి): లోకమాన్య తిలక్‌.. స్వాతంత్ర పోరాటాన్ని కొత్త పుంతలు తొక్కించిన స్ఫూర్తి ప్రదాత. 1856, జులై 23 మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో గాంధీజీ దృష్టిలో ఆయన ’ఆధునిక …

ముర్ము గెలుపుతో దేశంలో కొత్త ఉత్సాహం

ప్రజలు స్వచ్ఛందగా సంబరాలు చేసుకున్నారు ఎపిలో వందశాతం ఓట్లు పడడం విశేషమన్న కిషన్‌ రెడ్డి న్యూఢల్లీి,జూలై22(జనంసాక్షి): రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గెలుపుతో దేశంలో కొత్త ఉత్సాహం వచ్చిందని, …

గరీబ్‌ కళ్యాణ్‌ యోజనను విస్మరించరాదు

తెలంగాణకు కేంద్రమంత్రి హెచ్చరిక న్యూఢల్లీి,జూలై22(జనంసాక్షి): కేంద్రం ప్రకటించిన ఉచిత బియ్యాన్ని తప్పకుండా పంపిణీ చేయాల్సిందేనని కేంద్రమంత్రి పియూష్‌ గోయల్స్పష్టం చేశారు. ఉచిత బియ్యం పంపిణీపై శుక్రవారం ఆయన …

సిబిఎస్‌ఇ ఫలితాల వెల్లడి

న్యూఢల్లీి,జూలై22(జనంసాక్ష): సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ సిబిఎస్‌ఈ 10, 12 వ తరగతి ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. శుక్రవారం ఉదయం సిబిఎస్‌ఈ 12వ తరగతి, ఆ …

పరంపర వెబ్‌ సీరిస్‌లో శరత్‌కుమార్‌

గ్యాంగ్‌ లీడర్‌, బన్నీ లాంటి సినిమాల్లో కీలక పాత్రలు చేసి తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందిన తమిళ నటుడు శరత్‌ కుమార్‌, ఇటీవల ’పరంపర’ వెబ్‌ సిరీస్‌లో …

సమంత కాఫీ విత్‌ కరణ్‌

అక్షయ్‌తో కలసి పాల్గొన్న సామ్‌ బాలీవుడ్‌ దర్శకనిర్మాత కరణ్‌ జోహార్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ప్రముఖ సెలబ్రిటీ టాక్‌ షో ’కాఫీ విత్‌ కరణ్‌’ 7వ సీజన్‌ మొదలైన …

తాజావార్తలు