జాతీయం

వరదల్లో కొట్టుకుపోయిన ఐటి ఉద్యోగి మృతదేహం స్వాధీనం

చెన్నై,జూలై18(జనంసాక్షి): నీలగిరి జిల్లాలో వరదల్లో కొట్టుకుపోయిన ఐటీ ఉద్యోగి మృతదేహం ఆదివారం ఉదయం లభ్యమైంది. బెంగళూరులోని ఐటీ కంపెనీకి చెందిన 10 మంది ఉద్యోగులు విహారయాత్రకు వచ్చి …

కరోనా కేసులు తగ్గుముఖం

న్యూఢల్లీి,జూలై18(జనంసాక్షి): దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఆదివారం 20,528 కేసులు నమోదవగా, నేడు ఆ సంఖ్య 16 వేలకు చేరింది. గత 24 గంటల్లో కొత్తగా …

మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం

నర్మదా నదిలో పడ్డ మహారాష్ట్ర బస్సు ఘటనలో 13 మంది ప్రయాణికులు మృతి సహాయక చర్యలు పర్యవేక్షించిన మంత్రి నరోత్తమ్‌ భోపాల్‌,జూలై18(జనంసాక్షి): మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. మహారాష్ట్రకు …

ఎమ్మెల్యే సీతక్క పొరపాటు

యశ్వంత్‌కు బదులుగా ముర్ముకు ఓటు హైదరాబాద్‌,జూలై18(జనంసాక్షి): కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీత అనుకోకుండా తన ఓటును రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాకు బదులుగా ముర్మకు వేశారు. విపక్షాల అభ్యర్థి …

కరోనా నిధుల మళ్ళింపు వ్యవహారం

తిరిగి బదిలీ చేయాలని ఎపికి సుప్రీం ఆదేశం న్యూఢల్లీి,జూలై18(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌ లో కోవిడ్‌ నిధులు పక్కదారి పట్టించడంపై సుప్రీం ఆగ్రహం వయక్తం చేసిది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు …

పార్లమెంట్‌ సమావేశాలు అతి ముఖ్యమైనవి

సమావేశాల సందర్బంగా విూడియాతో ప్రధాని మోడీ న్యూఢల్లీి,జూలై18(జనంసాక్షి : పార్లమెంట్‌ సమావేశాలు చాలా ముఖ్యమైనవన్న ప్రధాని మోడీ సభ్యులంతా చర్చల్లో పాల్గొనాలన్నారు. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు అర్థవంతంగా …

పార్లమెంట్‌ భవనంలో రాష్ట్రపతి ఎన్నిక

తొలుత ఓటేసిన ప్రధాని మోడీ తరవాత ఓటేసిన మంత్రులు, ఎంపిలు న్యూఢల్లీి,జూలై18(జనంసాక్షి ):రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి పోలింగ్‌ సోమవారం ఉదయం ప్రారంభమైంది. తొలుత ప్రధాని మోడీ తన …

అసెంబ్లీ కమిటీ హాలులో రాష్ట్రపతి ఎన్నిక

తొలి ఓటు వేసిన మంత్రి కెటిఆర్‌ తెలంగాణ భవన్‌లో మాక్‌ పోలింగ్‌ నిర్వహణ హైదరాబాద్‌,జూలై18(ఆర్‌ఎన్‌ఎ): అసెంబ్లీ కమిటీ హాలులో రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్‌ ప్రారంభమైంది. శాసనసభ కమిటీ …

సింగ్రౌలీ మున్సిపల్‌ మేయర్‌గా ఆప్‌ అభ్యర్థి

రాణి అగర్వాల్‌ అనూహ్య విజయం భోపాల్‌,జూలై18(జనంసాక్షి: దేశ రాజధాని ఢల్లీితోపాటు పంజాబ్‌లో అధికారం దక్కించుకున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ మధ్యప్రదేశ్‌లో కూడా కాలుమోపింది. సింగ్రౌలీ మున్సిపల్‌ ఎన్నికల్లో …

జగ్‌దీప్‌ ధన్‌కర్‌ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం న్యూఢల్లీి,జూలై18()జనంసాక్షి: పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌గా జగ్‌దీప్‌ ధన్‌కర్‌ రాజీనామాను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదించారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి భవన్‌ …

తాజావార్తలు